Tag Archives: dasharathi

నిప్పులు కురిసిన దాశరథి…

దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22 న వరంగల్‌ జిల్లా, మానుకోట తాలూకా, చినగూడూరులో పుట్టారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి వెంకటమ్మ, దాశరథి వెంకటాచార్యులు.దాశరథికి మొదటి గురువు వారి తండ్రిగారే. ఆతడు సంస్కృత విద్వాంసులు. తెలుగు, తమిళంలో కూడా మంచి పాండిత్యం గలవారు. తెలుగు సాహిత్యం మీద దాశరథికి ఆసక్తిని కలిగించింది వారి తల్లిగారు. అలా చిన్నతనంలోనే దాశరథికి సాహిత్యాభిలాష పెరిగింది. పండిత కుటుంబమే గాని సంపన్న కుటుంబం కాదు. …

Read More »

మహాకవి… దాశరథి

మహాకవి దాశరథి జీవితం ఆదర్శప్రాయం. తన రచనతో సాహిత్యంలో ప్రత్యేకమైన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న దాశరథి ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ప్రతి ఒక్కరి హృదయాలపై తనదైన ముద్రను వేశారు. ఈ సందర్భంగా ప్రజాకవి దాశరథి తన సాహిత్యంలో స్త్రీల పాత్రలను మలచిన తీరు ప్రశంసించదగినది. ఆయన రచించిన మహాశిల్పి జక్కన, స్వాతంత్య్ర వాహిని, నేనొక్కణ్ణేకాదు, యశోధర.. అనే నాటికలను పరిశీలిస్తే మనకు అనేక విషయాలు గోచరిస్తాయి. …

Read More »

స్ఫూర్తి ప్రదాత దాశరధి మహాకవి

నిజామాబాద్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాకవి దాశరథి పాదస్పర్శతో నిజామాబాద్‌ గడ్డ మరింత చైతన్యం పొందిందనీ, ప్రతి ఉద్యమంలో తన సత్తాచాటి తెలంగాణకు ఆయువుపట్టుగా నిలిచిందని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్‌ అన్నారు. గురువారం దాశరథి జయంతి సందర్భంగా కేర్‌ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దాశరథి కవులకు రచయితలకు కాదు ప్రజావాహిని మొత్తానికి చైతన్య …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »