బాన్సువాడ, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణ (చింతల్ నాగారం) శివారులో నూతనంగా 14 కోట్లతో నిర్మిస్తున్న చెక్ డ్యాం పనులను బుధవారం స్థానిక నాయకులు ప్రజా ప్రతినిదులతో కలిసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ చెక్ డ్యాం నిర్మాణ అనుమతులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కెసీఆర్‌కి, తెలంగాణ రాష్ట్ర …
Read More »అభివృద్ది పనులు ప్రారంభించిన డిసిసిబి ఛైర్మన్
బాన్సువాడ, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం బాన్సువాడ మండల పరిధిలోని బోర్లం క్యాంప్ గ్రామంచాయతీ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు. బోర్లం క్యాంప్ గ్రామస్థుల అభ్యర్థన మేరకు తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్‌డిఎఫ్) నిధుల ద్వారా బోర్లం …
Read More »రైతుబంధు వచ్చే, సంబురం తెచ్చే
బాన్సువాడ, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతు బంధు ఉత్సవాల్లో భాగంగా సోమేశ్వర్‌లో ఏర్పాటు చేసిన రైతుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసారు. అనంతరం రైతులను ఉద్దేశించి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సోమేశ్వర్ గ్రామంలోని …
Read More »ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
బాన్సువాడ, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూర్ మండలం, వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో, బీర్కూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతులు పండిరచిన ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేస్తుందని …
Read More »గాయత్రి వైదిక ఆశ్రమం సొసైటీ ప్రారంభం
బాన్సువాడ, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం బాన్సువాడ పట్టణంలో శ్రీ భాస్కర స్వామిచే నిర్వహించబడుతున్న శ్రీ గాయత్రి వైదిక ఆశ్రమం సొసైటీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసి, ఆశ్రమాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆశ్రమ ప్రాంగణంలో మొక్కలు నాటి నీరుపోశారు. దేవి శరన్నవరాత్రుల సందర్బంగా తాడ్కోల్ రెండు పడక గదుల ఇళ్ళ వద్ద ఏర్పాటు …
Read More »