నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పవిత్ర అమర్‌నాథ్ యాత్ర జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31 వరకు కొనసాగనుంది. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయ పర్వతాల్లో 3,880 మీటర్ల ఎత్తున కొలువుదీరే మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తులు రానున్నారు. గత ఏడాది 3.45 లక్షల మంది అమర్‌నాథ్ యాత్రలో పాల్గొనగా ఈసారి 5 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఆకస్మిక …
Read More »రైతుల కోసం పార్లమెంటులో నిరసనలు
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జై తెలంగాణ నినాదాలు లోక్‌సభలో దద్దరిల్లాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు లోక్‌సభలో ఆందోళనను చేపట్టి స్పీకర్ పొడియం వద్ద నిరసన తెలియజేసి వెల్ లోకి దూసుకెల్లారు. తెలంగాణలో ధాన్యం సేకరించాలంటూ నామా నాగేశ్వర రావు నేతృత్వంలోని ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకువెళ్లారు. ఆకుపచ్చ కండువాలు ధరించిన టీఆర్‌ఎస్ ఎంపీలు వరిధాన్యం సేకరణపై జాతీయ విధానం …
Read More »తెలంగాణ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేత
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే ప్రయాణికులపై ఉన్న ఆంక్షలను అక్కడి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వాటిని తక్షణం అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, అధికారులను ఆదేశించింది. కాగా తెలంగాణా, ఏపీల్లో కరోనా ప్రభావం ఎక్కువున్న సమయంలో, ఢిల్లీ ప్రభుత్వం పలు నిబంధనలు పెట్టింది. ఏ మార్గంలోనైనా ఢిల్లీకి వచ్చే వాళ్ళు ఆర్‌టిపిసిఆర్ నెగటివ్ రిపోర్టు తేవాలని మే 6 వ తేదీన ఉత్తర్వులు …
Read More »