Tag Archives: DEO

నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం ప్రణాళికాబద్ధంగా కృషి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ బడులలో మెరుగైన ఫలితాల సాధన కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తూ నిర్ణీత లక్ష్యాలను సాధించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సూచించారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ దేవసేనతో కలిసి శుక్రవారం ఆమె ఆయా జిల్లాల కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులతో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. వివిధ జిల్లాలలో ప్రాథమిక, …

Read More »

దివ్యాంగుల పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి

రెంజల్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో ఉన్న దివ్యాంగుల పాఠశాలను శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్‌ సందర్శించారు. దివ్యాంగ విద్యార్థులకు బోధించే బోధన తీరును పరిశీలించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. విద్యార్థులకు విద్యను బోధించే తీరు బాగుందని ఉపాధ్యాయులను అభినందించారు. ఆయన వెంట ఎంఇఓ గణేష్‌ రావు, సర్పంచ్‌ వికార్‌ పాషా, ఉపాధ్యాయులు విశ్వనాథన్‌, మహాజన్‌ తదితరులు ఉన్నారు.

Read More »

మన ఊరు- మనబడి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి…

రెంజల్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాఠశాలల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్వహించిన మన ఊరు- మనబడి కార్యక్రమ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్‌ అన్నారు.శుక్రవారం మండలంలోని మొదటి విడతలో ఎంపికైన వీరన్న గుట్ట,సాటాపూర్‌, నీలా, బోర్గం పాఠశాలలను మెప్మా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ మండల ప్రత్యేక అధికారి రాములతో కలిసి ఆయన సందర్శించారు. పాఠశాలల్లో చేపడుతున్న భవనాల …

Read More »

ఫీజుల నియంత్రణకు ప్రత్యేక జీవో తీసుకురావాలి

కామారెడ్డి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్పొరేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో కామారెడ్డి డిఇవోకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందఠరేగా బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు బంగ్లా చైతన్య గౌడ్‌ మాట్లాడుతూ ఒక వైపు కరోనాతో ప్రజలు అల్లాడిపోతుంటే రాష్ట్రంలోని కొన్ని కార్పొరేట్‌ పాఠశాలలు ఆన్‌ లైన్‌ క్లాసుల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »