డిచ్‌పల్లి, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగాదిపతి గా డా.మావురపు సత్యనారాయణ రెడ్డి ని నియమిస్తూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి యాదగిరి రావు నియామకపు ఉత్తర్వులు అందించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్లర్ ఆచార్య యాదగిరిరావు మాట్లాడుతూ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి ప్రసిద్ధి చెందిన జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం న్యూ ఢల్లీి నుండి పీహెచ్డీ కొరకు మధుమేహం …
Read More »క్యాంపస్ డ్రైవ్‌లో బాలికలదే విజయం
డిచ్‌పల్లి, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో గల కెమిస్ట్రీ విభాగంలో కెమిస్ట్రీ విభాగాధిపతి డా. జి. బాలకిషన్ మంగళవారం ఉదయం 11 గంటలకు క్యాంపస్ సెలెక్షన్ డ్రైవ్ నిర్వహించారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మా కంపెనీ ‘‘కెమినో టెక్’’ లోని రీసెర్చ్, డెవెలప్ మెంట్ విభాగంలో ఉద్యోగాల కొరకు మేనేజర్ మధుసుదన్ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ ప్రత్యూష డ్రైవ్ నిర్వహించారు. …
Read More »నీలోఫర్ రాణాకు డాక్టరేట్
డిచ్‌పల్లి, జూలై 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కెమిస్ట్రీ విభాగపు పరిశోధకురాలు నీలోఫర్ రాణాకు పిహెచ్.డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేయబడిరది. కెమిస్ట్రీ విభాగపు అసోషియేట్ ప్రొఫెసర్ డా.ఎ.నాగరాజు పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి నీలోఫర్ రాణా ‘‘ద డిజైన్, సింథసిస్ ఆఫ్ నావెల్ – హెటేరో సైక్లిక్ కంపౌండ్స్ అండ్ ఎవాల్యూయేషన్ ఆఫ్ దేర్ బయోలాజికల్ ఆక్టివిటీస్’’ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత …
Read More »అకడమిక్ అభివృద్ధికి అడుగు వేసిన వీసీ
డిచ్‌పల్లి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలో గల ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ & ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగాలను సోమవారం ఉదయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీంతో కలిసి సందర్శించారు. ముందుగా ఆయా విభాగాలలోని అధ్యాపకులు, అకడమిక్ కన్సల్టెంట్స్, లాబ్ అసిస్టెంట్ లు, బోధనా తరగతులు, ప్రయోగశాలలు, పరిశోధకులు, విద్యార్థుల వివరాలను విభాగాలధిపతులను అడిగి తెలుసుకున్నారు. …
Read More »