డిచ్‌పల్లి, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అర్థశాస్త్ర విభాగంలో పరిశోధక విద్యార్థి ఆకుల శ్రీనివాస్‌కు పిహెచ్.డి. డాక్టరేట్ అవార్డు ప్రకటించారు. అందుకు సంబంధించిన పిహెచ్.డి. వైవా వోస్ (మౌఖిక పరీక్ష) గురువారం ఉదయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని మినీ సెమినార్ హాల్‌లో జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ కూలీల సమస్యలు, సమర్ధవంతమైన పరిష్కారాలు అనే అంశంపై తెలంగాణ విశ్వవిద్యాలయం, అర్థశాస్త్ర విభాగ …
Read More »సాగు చట్టాలు వెనక్కి తీసుకోవడం సమంజసమే
డిచ్‌పల్లి, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ అర్థ శాస్త్ర విభాగంలో సాగు చట్టాలు 2020 రద్దు అంశంపై జరిగిన ప్యానల్ డిస్కషన్సెకు ముఖ్య అతిథిగా హాజరైన విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగరాజు సాగు చట్టాలు ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం స్వాగతించవలసిందే అన్నారు. విభాగ అధిపతి డాక్టర్ టి సంపత్ అధ్యక్షతన జరిగిన చర్చా కార్యక్రమంలో డాక్టర్ పాత నాగరాజు మూడు చట్టాలను …
Read More »ఆర్థికశాస్త్రంలో మల్లేశంకు డాక్టరేట్
డిచ్‌పల్లి, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాణ్యమైన పరిశోధనలు దేశాభివృద్ధికి గీటురాళ్లని తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య. డి. రవీందర్ గుప్త పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన పరిశోధన పత్రాలు ఆధునిక అభివృద్ధికి సూచికలన్నారు. శుక్రవారం ఆర్థికశాస్త్ర విభాగంలో ఈ నామ్ యొక్క సమస్యలు పరిష్కారాలు అనే అంశంఫై డా.ఏ .పున్నయ్య పర్యవేక్షణలో టీ.మల్లేశం పరిశోధన సిద్ధాంత గ్రంథం సమర్పించినందుకు తెలంగాణ విశ్వవిద్యాలయం డాక్టరేటును …
Read More »అర్థశాస్త్రం విభాగంలో రవీందర్ నాయక్‌కు డాక్టరేట్
డిచ్‌పల్లి, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అర్థశాస్త్ర విభాగంలోని పరిశోధకులు ఎం. రవీందర్‌కు పిహెచ్. డి. డాక్టరేట్ అవార్డ్ ప్రదానం చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.బి.వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఎం. రవీందర్ ‘‘తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల సామాజిక, ఆర్థిక స్థితిగతులు – ప్రత్యేక అధ్యయనం, నిజామాబాద్ జిల్లాలోని లంబాడాలకు పరిమితం’’ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించి తెలంగాణ విశ్వవిద్యాలయానికి సమర్పించారు. …
Read More »అర్థశాస్త్రం విభాగంలో మిని యు. కె. కు డాక్టరేట్
డిచ్‌పల్లి, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అర్థశాస్త్ర విభాగంలోని పరిశోధకురాలు మిని యు. కె. కు పిహెచ్. డి. డాక్టరేట్ అవార్డ్ ప్రదానం చేశారు. అసోషియేట్ ప్రొఫెసర్ డా. పాత నాగరాజు పర్యవేక్షణలో మిని యు. కె. ‘‘అభివ ృద్ధి చెందుతున్న దేశాల్లో వనరుల వ్యాకోచత్వం’’ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించి తెలంగాణ విశ్వవిద్యాలయానికి సమర్పించారు. కాగా శనివారం …
Read More »