డిచ్‌పల్లి, డిసెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ ఆంగ్ల శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. రమణాచారి పర్యవేక్షణలో డైనాలాజిక్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ దా నవల్స్ ఆఫ్ గీత హరిహరన్ అనే అంశం పైన గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్న జాన్ సుకుమార్ పరిశోధన పత్రం సమర్పించారు. మంగళవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మినీ సెమినార్ హాల్‌లో జరిగిన పిహెచ్‌డి వైవా …
Read More »