Tag Archives: department of law

టియులో న్యూ క్రిమినల్‌ లా పై వర్క్‌షాప్‌

డిచ్‌పల్లి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం న్యాయ కళాశాలలో న్యూ క్రిమినల్‌ లాస్‌ పై వర్క్‌ షాప్‌ నిర్వహించారు. కార్యశాలకు డా. కె. ప్రసన్న రాణి న్యాయ కళాశాల ప్రిన్సిపాల్‌ అధ్యక్షత వహించగా ప్రధాన వక్తగా హాజరైన కంక కనకదుర్గ ఫస్ట్‌ అడిషనల్‌ డిస్టిక్‌ మరియు సెషన్‌ జడ్జ్‌ నిజామాబాద్‌ ప్రసంగిస్తూ న్యూ క్రిమినల్‌ లాస్‌ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. మూడు క్రిమినల్‌ …

Read More »

న్యాయశాస్త్ర విభాగం పీఠాధిపతిగా ఆచార్య వినోద్‌కుమార్‌

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆచార్య గాలి వినోద్‌ కుమార్‌ మార్గదర్శకత్వంలో న్యాయశాస్త్ర విభాగం ఎంతో అభివృద్ధిని సాధించాలని తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్స్‌లర్‌ ఆచార్య డి.రవీందర్‌ ఆకాంక్షించారు. ఆచార్య వినోద్‌కుమార్‌ న్యాయశాస్త్ర విభాగం పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించి విశ్వవిద్యాలయానికి వచ్చిన సందర్భంగా వైస్‌ఛాన్స్‌లర్‌ అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య పి.కనకయ్య, న్యాయశాస్త్ర విభాగం అధ్యక్షులు డాక్టర్‌ స్రవంతి, ఆచార్యులు డాక్టర్‌ ఎల్లోసా, డాక్టర్‌ …

Read More »

న్యాయ విభాగంలో జాతీయ సదస్సు

డిచ్‌పల్లి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ విభాగంలో ‘‘భూ న్యాయం వివాదాలు – పరిష్కారాలు’’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు బుధవారం ఉదయం వర్చువల్‌ వేదికగా ప్రారంభమైనది. వెబినార్‌కు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ మాట్లాడుతూ భూమి స్వర్గసీమ అని, తల్లి వంటిదని అన్నారు. భూమి మీద బ్రతికే ప్రతి వ్యక్తికి …

Read More »

న్యాయ విభాగంలో ఎల్‌ఎల్‌బి వైవా వోస్‌

డిచ్‌పల్లి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎల్‌ఎల్‌బి విద్యార్థులకు సోమ, మంగళవారం (రెండు రోజులు) వర్చువల్‌ వేదికగా వైవా వోస్‌ ( మౌఖిక పరీక్ష) నిర్వహించినట్లు విభాగాధిపతి డా. బి. స్రవంతి తెలిపారు. మొదటి రోజు ‘‘ఆల్టర్నేటీవ్‌ డిస్ప్యూట్‌ రిసల్యూషన్‌’’ అనే అంశంపై వైవా వోస్‌ నిర్వహించగా ఎక్స్టర్నల్‌ ఎగ్జామినర్‌ గా డా. జె. ఎల్లోసా, ఇంటర్నల్‌ ఎగ్జామినర్‌గా డా. ఎం. నాగజ్యోతి …

Read More »

న్యాయ విభాగాధిపతిగా డా. బి. స్రవంతి

డిచ్‌పల్లి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ విభాగాధిపతిగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా. బి. స్రవంతిని వీసీ ఉత్తర్వుల మేరకు రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం నియమించారు. ఇందుకు గాను నియామక ఉత్తర్వులను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ చేతుల మీదుగా సోమవారం ఉదయం స్రవంతి అందుకున్నారు. నిజామాబాద్‌లోనే పుట్టి పెరిగి విద్యాభ్యాసం చేసి, విశ్వద్యాలయంలోని న్యాయ విభాగానికి అధిపతిగా నియమింపబడడం ఆనందంగా ఉందని …

Read More »

బిజినెస్ మేనేజ్ మెంట్, న్యాయ విభాగాలను సందర్శించిన వీసీ

డిచ్‌ప‌ల్లి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ రిజిస్ట్రార్ ఆచార్య నసీం, ప్రిన్సిపల్ డా. వాసం చంద్రశేఖర్ తో కలిసి గురువారం ఉదయం బిజినెస్ మేనేజ్ మెంట్, న్యాయ శాస్త్ర విభాగాలను సందర్శించారు. మొదట బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగాన్ని సందర్శించిన వీసీ విభాగం అధ్యాపకులందరిని పరిచయం చేసుకున్నారు. విభాగంలో ఇది వరకు జరిగిన పరిశోధనలను, నూతన ఆవిష్కరణలను …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »