డిచ్‌పల్లి, ఫిబ్రవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మాస్ కమ్యూనికేషన్ విభాగంలోని పరిశోధక విద్యార్థులు సట్లపల్లి సత్యం, సిహెచ్. రమేష్ లకు పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. వారు రూపొందించిన సిద్ధాంత గ్రంథాల మీద తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గల మినీ సెమినార్ హాల్‌లో శనివారం ఉదయం ఓపెన్ వైవా వోస్ (మౌఖిక పరీక్ష) నిర్వహించారు. మాస్ …
Read More »