నిజామాబాద్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో శుక్రవారం తెలుగు విభాగం ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 108వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవాన్ని ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భాష- యాసను కాళోజి తన కవిత్వం ద్వారా బతికించిన విధానాన్ని లఘు చిత్రం (డాక్యుమెంటరీ) రూపంలో ప్రదర్శించారు. సభాధ్యక్షులు ప్రిన్సిపాల్ …
Read More »భాష నిరంతరం మార్పులకు లోనవుతుంది
హైదరాబాద్, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో మాట్లాడే భాష మాండలికం కాదని, అది మూల భాషకు దగ్గరగా ఉన్న జీవద్భాష అని డా. నలిమెల భాస్కర్ వ్యాఖ్యానించారు. ఆర్ట్స్ కాలేజ్ వేదికగా తెలుగు శాఖ అధ్యక్షులు ప్రొ. సి. కాశీం అధ్యక్షతన జరిగిన ‘‘తెలుగు భాష – గిడుగు ప్రాసంగికత’’ అనే అంశంపై మాట్లాడుతూ భాష నిరంతరం మార్పులకు లోనవుతుందని, పరిశోధకులు సునిశిత పరిశీలనతో …
Read More »‘‘విలక్షణ పివి’’ ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి
డిచ్‌పల్లి, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖ అసోసియేట్ ప్రొఫెసర్, ప్రముఖ పరిశోధకులు డా. గుమ్మన్నగారి బాలశ్రీనివాస మూర్తి మాజీ ప్రధాన మంత్రి, ప్రముఖ రాజకీయ కోవిదులు, బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు జీవితంపై రచించిన ‘‘విలక్షణ పివి’’ అనే పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయనాయుడు హైదరాబాద్‌లో గల జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో శుక్రవారం ఆవిష్కరించారు. రచయితను అభినందించారు. ఉపరాష్ట్రపతి …
Read More »తెలుగు అధ్యయనశాఖ విభాగాధిపతిగా డా. కె. లావణ్య
డిచ్‌పల్లి, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖ విభాగాధిపతిగా అసోసియేట్ ప్రొఫెసర్ డా. కె. లావణ్య నియమింపబడ్డారు. అందుకు సంబంధించిన నియామక పత్రాన్ని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ చేతుల మీదుగా ఆమె అందుకున్నారు. ఆమె 2007 జనవరిలో తెలుగు అధ్యయనశాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగంలో నియమింపబడ్డారు. ఇక విభాగాధిపతిగా వచ్చే రెండు సంవత్సరాలు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. గతంలో …
Read More »