డిచ్‌పల్లి, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ వార్షికోత్సవం సందర్భంగా గురువారం జరిగిన అధ్యాపకుల వాలీబాల్ క్రీడా పోటీలలో వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు, ఏ టీంగారిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి బి టీం గా ఆడిన హోరా హారి క్రీడలలో వైస్ ఛాన్స్లర్ టీం గెలుపొందింది. కార్యక్రమంలో వర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, స్పోర్ట్స్ డైరెక్టర్ డా. జీ.బాలకిషన్, …
Read More »అంతర్జాతీయభాషల, సంస్కృతుల సమ్మేళనానికి ఇంగ్లీష్ భూమిక పోషిస్తుంది
డిచ్‌పల్లి, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రోగ్రాంను వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్.టి. యాదగిరిరావు మాట్లాడుతూ సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రతిరోజు విద్యార్థులకు ఇంగ్లీషు భాషమీద శిక్షణ ఇస్తుందన్నారు. విద్యా వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అదేవిధంగా ఆధునిక …
Read More »బాబు జగ్జీవన్ రావు గొప్ప మానవీయ విలువలకు ప్రతిరూపం
డిచ్‌పల్లి, ఏప్రిల్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు తెలంగాణ విశ్వవిద్యాలయంలో బాపు జగ్జీవన్ రావ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు పేర్కొన్నారు. బుదవారం వైస్ ఛాన్స్లర్ ఛాంబర్‌లో బాబు జగ్జీవన్ రావు జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ యూనివర్సిటీలో భారత సమ్మిళిత వృద్ధి అనే అంశంపై ఈనెల 5వ తేదీన నిర్వహించే ఒకరోజు …
Read More »డిగ్రీ పరీక్షల ఫీ చెల్లింపు తేది పొడగింపు
డిచ్‌పల్లి, మార్చ్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని 2020-24 బ్యాచ్ డిగ్రీ విద్యార్థులు బి ఏ.,బీకాం., బిఎస్సి.,బి బి ఏ. కోర్సుల రెండవ, నాలుగవ, ఆరవ సెమిస్టర్ (రెగ్యులర్) మరియు ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్ (బ్యాక్ లాగ్ ) పరీక్షల కొరకు ఏప్రిల్ మే, 2025 లో హాజరయ్యే విద్యార్థులందరూ పరీక్ష ఫీజు చెల్లించుటకు ఈనెల 26 తో ముగిసింది. కళాశాలల …
Read More »టియులో కబడ్డి పోటీలు
డిచ్‌పల్లి, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీలో యాన్యువల్ డే 2025 స్పోర్ట్స్ మీట్ లో భాగంగా ఐదో రోజు జరిగిన బాలుర కబడ్డీ పోటీలను రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు సమ ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. ఈసారి క్రీడలకు ప్రత్యేకమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. విద్యార్థులు తమ నైపుణ్యాలు, …
Read More »తెలంగాణ యూనివర్సిటీకి అంబులెన్స్
డిచ్‌పల్లి, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ కి ఎస్‌బిఐ తెలంగాణ యూనివర్సిటీ బ్రాంచ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్‌ఆర్) పథకంలో భాగంగా రూ. 8,11,276 విలువైన అంబులెన్స్‌ను తెలంగాణ విశ్వవిద్యాలయ విద్యార్థుల సౌకర్యార్థం అందించడం జరిగిందని డివిజనల్ జనరల్ మేనేజర్ బీజయ కుమార్ సాహు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయ విద్యార్థులకు అనారోగ్య …
Read More »తెలంగాణ ప్రజలు అభివృద్ధి కాలేదు
డిచ్‌పల్లి, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ విభాగాధిపతి డాక్టర్ ఏ పున్నయ్య అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2025-26 విశ్లేషణ అనే అంశంపై సెమినార్ నిర్వహించినారు. ముఖ్యఅతిథిగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు, గౌరవ అతిథులుగా రిజిస్ట్రార్ ఆచార్యయం యాదగిరి, ప్రత్యేక ఆహ్వానితులుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, బిజయ్ కుమార్ సాహూ …
Read More »లా పరీక్షలకు 9 మంది గైర్హాజరు
డిచ్‌పల్లి, మార్చ్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో న్యాయ కళాశాలలో మంగళవారం నుండి ఎల్.ఎల్.బి.,ఎల్ ఎల్ ఎం మూడవ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినాయి. ఈ పరీక్షలను వైస్ ఛాన్స్లర్ ఆచార్య టీ.యాదగిరి రావు ఆకస్మిక తనిఖీ చేసి పరీక్షల ఏర్పాట్ల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. తనిఖీల్లో న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రసన్న రాణి. అడిషనల్ కంట్రోలర్ డా. టి. సంపత్ …
Read More »ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థుల శ్రమదానం
డిచ్‌పల్లి, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా తెలంగాణ వర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల సూచన మేరకు కళాశాల పరిసరాలలో ఉన్న వ్యర్థ పదార్థాలను ప్లాస్టిక్ కవర్స్ ను తొలగించినట్టు తెలంగాణ వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్త డాక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ మామిడాల ప్రవీణ్ మాట్లాడుతూ …
Read More »డిగ్రీ పరీక్ష ఫీజు నోటిఫికేషన్ విడుదల
డిచ్‌పల్లి, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ బి ఏ.,బీకాం., బిఎస్సి.,బి బి ఏ. కోర్సుల రెండవ, నాలుగవ మరియు ఆరవ సెమిస్టర్ (రెగ్యులర్) మరియు ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ 2020 -24 బ్యాచ్ విద్యార్థులకు థియరీ ఎగ్జామ్స్ కొరకు ఏప్రిల్ మే, 2025 లో హాజరయ్యే విద్యార్థులందరూ పరీక్ష ఫీజు చెల్లించు చివరి తేదీ 26-03-2025 …
Read More »