డిచ్‌పల్లి, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనే అంశంపై జాతీయ అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ రిజిస్టర్ ఆచార్య ఎం యాదగిరి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిస్తూ భారతదేశ అభివృద్ధిలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కీలకమని పేర్కొన్నారు. భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికి నూతన వినూతన ఆవిష్కరణలు ప్రధాన భూమిక పోషిస్తాయని పేర్కొన్నారు. దానికి యువ …
Read More »వయస్సు మీరుతున్న కొద్దీ ఎక్కువగా మాట్లాడాలి
వైద్యులు ఇలా అంటున్నారు. పదవీ విరమణ చేసిన వారు (సీనియర్ సిటిజన్లు) ఎక్కువగా మాట్లాడాలి, ఎందుకంటే జ్ఞాపకశక్తి కోల్పోకుండా నిరోధించడానికి ప్రస్తుతానికి మార్గం లేదు. ఎక్కువగా మాట్లాడటం ఒక్కటే మార్గం. సీనియర్ సిటిజన్లు ఎక్కువగా మాట్లాడితే కనీసం మూడు ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది: మాట్లాడటం మెదడును సక్రియం చేస్తుంది మరియు మెదడును చురుగ్గా ఉంచుతుంది, ఎందుకంటే భాష & ఆలోచన ఒకదానితో ఒకటి సంభాషించుకోవడం, ముఖ్యంగా త్వరగా మాట్లాడటం, ఇది …
Read More »ప్రాక్టీకల్స్ తేదీల్లో మార్పు
డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో గల డిగ్రీ బిఏ, బీకాం, బిఎస్సి,బి బి ఏ, కోర్సులకు చెందిన 2వ 4వ, 6వ సెమిస్టర్ రెగ్యులర్ ప్రాక్టికల్ పరీక్షల తేదీలను మార్పు చేస్తూ ప్రొఫెసర్ అరుణ రిషెడ్యూల్ విడుదల చేశారు. డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షలు గ్రూప్-1, గ్రూప్ ‘ఏ’ కి సంబంధించిన …
Read More »డిగ్రీ పరీక్ష వాయిదా
డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్ రెగ్యులర్ మరియు 1వ, 3వ, 5వ సెమిస్టర్ బ్యాక్లాగ్ థియరీ 17వ తేదీన జరగాల్సిన పరీక్ష బోనాల పండుగ సెలవు కారణంగా 18వ తేదీన జరుగుతుందని తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ అరుణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున సంబంధిత విద్యార్థులు విషయం …
Read More »దోస్త్ స్పెషల్ కేటగిరి విద్యార్థుల సర్టిఫికెట్స్ పరిశీలన
డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలో ప్రవేశనికి (దోస్త్ 2023) స్పెషల్ కేటగిరికి సంబంధించిన పిహెచ్ / సిఏపి, ఎన్‌సిసి, ఇతరత్రా అదనపు క్వాలిఫికేషన్స్ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈ నెల 14న తెలంగాణ యూనివర్సిటీ పరిపాలన భవనంలోని డైరెక్టర్ ఆఫ్ అకాడమిక్ ఆడిట్ కార్యాలయంలో జరుగుతుందని సంబంధిత విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో వెరిఫికేషన్‌కు హాజరుకావాలని తెలంగాణ …
Read More »18 వరకు ఎంఇడి సెమిస్టర్ పరీక్షల ఫీజు గడువు
డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఎంఇడి కోర్సుకు చెందిన 1వ, 3వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ, ప్రాక్టికల్ మరియు బ్యాక్లాగ్ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు జులై 18 వ తేదీ వరకు గడవు ఉందని పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ అరుణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 100 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 20 వరకు చెల్లించవచ్చన్నారు. …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్
డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం ఉదయం జరిగిన డిగ్రీ 5వ రెగ్యులర్, బ్యాక్‌లాక్ సెమిస్టర్ పరీక్షలో 89మంది విద్యార్థులకు గాను 67మంది హాజరయ్యారని, 22గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షా ల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలో ఒకరు డిబార్ అయ్యారని పరీక్షల నియంత్రణధికారిని తెలిపారు.
Read More »ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు
డిచ్‌పల్లి, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన డిగ్రీ 6వ రెగ్యులర్, బ్యాక్‌లాక్ సెమిస్టర్ పరీక్షలో 3 వేల 158 మంది విద్యార్థులకు గాను 2 వేల 744 మంది హాజరయ్యారని, 414 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »వసతిగృహాలను తనిఖీ చేసిన రిజిస్ట్రార్
డిచ్‌పల్లి, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాలుర, బాలికల హాస్టల్‌ను ప్రొఫెసర్ యాదగిరి, రిజిస్ట్రార్ తనిఖీ చేశారు. అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. హాస్టళ్లను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి తెలిపారు. విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడి హాస్టల్స్ సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిస్కార మార్గాలను వివరించారు. రిజిస్టర్ వెంట హాస్టల్ చీఫ్ వార్డెన్ డా. మహేందర్, అసిస్టెంట్ ఇంజనీర్ వినోద్ కుమార్, ఎస్టేట్ …
Read More »పార్ట్ టైం అధ్యాపకులను క్రమబద్దీకరించాలి
డిచ్‌పల్లి, జూలై 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 12 యూనివర్శిటీలలో (680 మంది) పనిచేస్తున్న యూనివర్శిటీ పార్ట్‌టైమ్ లెక్చరర్లందరూ జివో 16 పరిధిలోకి వస్తామని, తమను కూడా క్రమబద్ధీకరణలో చేర్చాలని తెలంగాణ యూనివర్సిటీ పార్ట్ టైం అధ్యాపకుల సంఘం ప్రతినిధులు అభ్యర్డిస్తున్నారు. యుజిసి / ఏఐసిటిఇ నిబంధనల ప్రకారం తమకు అన్ని అర్హతలు ఉన్నాయని, కాబట్టి గతంలో రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మైసూరు, మణిపూర్, పంజాబ్, ఢల్లీి …
Read More »