డిచ్‌పల్లి, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీకి ఒక బాలుర వసతి గృహం, ఒక బాలికల వసతి గృహం మంజూరైనట్టు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారని వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వసతి గృహాలు గిరిజన పేద విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన సమావేశంలో ప్రకటించారని తెలిపారు. …
Read More »ఏసిబి వలలో టియు వైస్‌ఛాన్స్‌లర్
డిచ్‌పల్లి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్స్‌లర్ రవీందర్ గుప్తా ఏసీబీ వలలో పడ్డారు. భీమ్‌గల్‌లో పరీక్ష కేంద్రం ఏర్పాటు విషయమై రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారని తెలుస్తుంది. పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం వీసీ రవీందర్ గుప్తా డబ్బులు డిమాండ్ చేశారని, దీంతో బాధితుడు శంకర్ ఏసీబీని ఆశ్రయించారు. వర్సిటీలో నియామకాలు, నిధులపై కొంతకాలంగా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ …
Read More »తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ యాదగిరి
డిచ్‌పల్లి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా కామర్స్ డిపార్టుమెంటు సీనియర్ ప్రొఫెసర్ యాదగిరిని నియమిస్తూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి. రవీందర్ గుప్తా శుక్రవారం నియామక ఉత్తరువు జారీ చేశారు.
Read More »డిగ్రీ విద్యార్థులకు ముఖ్య గమనిక
డిచ్‌పల్లి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ బ్యాక్లాగ్ పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ అరుణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 1వ మరియు 6వ సెమిస్టార్ కు చెందిన జియోగ్రఫీ సబ్జెక్టు పరీక్ష ఈ నెల 20 జరగాల్సి ఉండగా 27వ తేదీకీ, 2వ, 3వ,4వ సెమిస్టరు జియోగ్రఫీ పరీక్ష లు ఈ …
Read More »ప్రారంభమైన డిగ్రీ పరీక్షలు
డిచ్‌పల్లి, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన డిగ్రీ 6వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షకు 9 వేల 29మంది విద్యార్థులకు గాను 8 వేల 646మంది హాజరయ్యారని, 383 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, మధ్యాహ్నం జరిగిన యూజీ 1వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షకు 983 మంది నమోదు చేసుకోగా 895 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, 88 మంది విద్యార్థులు …
Read More »డిగ్రీ ప్రవేశాల కోసం స్పెషల్ కేటగిరి విద్యార్థుల సర్టిఫికెట్ పరిశీలన
డిచ్‌పల్లి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి (దోస్త్ 2023) స్పెషల్ కేటగిరికి సంబంధించిన పిహెచ్ / సిఏపి అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈ నెల 8వ తేదీన టీయు పరిపాలన భవనంలోని డైరెక్టర్ ఆఫ్ అకాడమిక్ ఆడిట్ కార్యాలయంలో జరుగుతుందని సంబంధిత విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో వెరిఫికేషన్‌కు హాజరుకావాలని తెలంగాణ యూనివర్సిటీ దోస్తు కోఆర్డినేటర్ సంపత్ …
Read More »8వరకు పరీక్ష ఫీజు గడవు
డిచ్‌పల్లి, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్స్ (5వైఐపిజిపి ఏపిఇ / పిసిహెచ్) లకు చెందిన 8వ, 10వ సెమిస్టర్ రెగ్యులర్ మరియు బ్యాక్ లగ్ థియరీ మరియు ప్రాక్టికల్ పరీక్ష ఫీజు చెల్లించడానికి ఈనెల 6 తేదీ చివరి తేది ఉండగా ఈ నెల 8వ తేదీ కీ గడువు పొడిగించినట్లు పరీక్షల నియంత్రణ అధికారి …
Read More »ఈనెల 6 వరకు పరీక్ష ఫీజు గడవు
డిచ్‌పల్లి, జూన్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్స్ (5వైఐపిజిపి / పిసిహెచ్) లకు చెందిన 8వ, 10వ సెమిస్టర్ రెగ్యులర్ మరియు బ్యాక్‌లాగ్ థియరీ మరియు ప్రాక్టికల్ పరీక్ష ఫీజు చెల్లించడానికి ఈనెల 6 వ తేదీ వరకు గడువు ఉందని పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ అరుణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 100 రూపాయల …
Read More »హాస్టల్స్ ఖాళీ చేయండి…
డిచ్‌పల్లి, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 1 నుండి 9వ తేదీ వరకు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోగల మెయిన్ క్యాంపస్, సౌత్ క్యాంపస్, సారంగాపూర్ క్యాంపస్ కళాశాలల విద్యార్థులకు సెలవులు ప్రకటించడం జరిగిందని, వివిధ హాస్టల్లలో మరమ్మతు పనులు ఉన్నందున సెలవులు ప్రకటిస్తున్నట్టు తెలంగాణ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ఆచార్య రవీందర్ గుప్త ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 1వ తేదీ మధ్యాహ్న భోజనం తర్వాత …
Read More »పిహెచ్.డి.లపై సమగ్ర విచారణ జరపాలి
డిచ్‌పల్లి, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని, ఒకపక్క విసి అక్రమాలు, అవినీతి, విద్యార్థుల దగ్గర డబ్బులు ఇష్టారాజ్యంగా దోచుకుంటుంటే మరోవైపు పిహెచ్‌డి స్కాం జరిగిందని, దీనిపై కేవలం ఒక్క విద్యార్థి నాయకుడిపై విచారణ జరపడం సరికాదని తెలంగాణ విద్యార్థి పరిషత్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో …
Read More »