Tag Archives: dichpally

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

నిజామాబాద్‌, డిసెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం డిమాండ్‌ చేశారు. లేనియెడల రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. గురువారం ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో విద్య రంగ సమస్యల పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ డిచ్పల్లి రైల్వే స్టేషన్‌ నుండి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి …

Read More »

కబడ్డి జట్ల ఎంపిక

డిచ్‌పల్లి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం ఉదయం నుండి తెలంగాణ యూనివర్సిటీ గ్రౌండ్‌లో కబడ్డీ (మహిళా, పురుషుల) జట్లను ఎంపికలు నిర్వహిస్తున్నామని వర్సిటీ క్రిడా విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ టి.సంపత్‌ తెలిపారు. సెలక్షన్స్‌ కొరకు నిజామాబాదు, కామారెడ్డి జిల్లాలోని డిగ్రీ, పీజీ చదవుతున్న కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు. మహిళా విభాగంలో 16 కళాశాలల నుండి 90 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పురుషుల విభాగం 14 …

Read More »

హాకీ క్రీడాకారుల ఎంపిక

నిజామాబాద్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం నిజామాబాద్‌ జిల్లా స్పోర్ట్స్‌ అథారిటి మైదానంలో తెలంగాణా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పిజి కళాశాల క్రీడాకారులకు హాకీ సౌత్‌ జోన్‌ ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికల్లో ఉమ్మడి జిల్లాలకు చెందిన హాకీ క్రీడాకారులు బాలికల విభాగంలో 32 మంది, బాలుర విభాగములో 28 మంది పాల్గొనగ ప్రతిభ ఆధారంగా పురుషుల, మహిళల విభాగంలో 18 మందిని …

Read More »

తెవివిలో రెండ్రోజుల జాతీయ సదస్సు

డిచ్‌పల్లి, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్రం విభాగం అధ్వర్యంలో నవంబర్‌ 29, 30వ తేదీలలో ‘‘బయో ఆర్గానిక్‌ అండ్‌ మెడిసినల్‌ కెమిస్ట్రీ (బిఎంసి-2022) ‘‘ విషయం పై నిర్వహించబోయే జాతీయ సదస్సుకు సంబంధించిన బ్రౌచర్‌ను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రవీందరన గుప్త ఆవిష్కరించారు. సదస్సుకు వివిధ విశ్వవిద్యాలయాలయాలకు సంబంధించిన ప్రోఫెసర్లు, విద్యావేత్తలు హాజరు అవుతారని, సదస్సును సద్వినియోగం చేసుకోవాలని రసాయన …

Read More »

25లోగా పరీక్ష ఫీజు చెల్లించాలి

డిచ్‌పల్లి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 5 సంవత్సరాల అప్లైడ్‌ ఎకనామిక్స్‌ మరియు ఫర్మసూటికల్‌ కెమిస్ట్రీ కోర్సుల 7 వ మరియు 9 వ సెమిస్టర్‌ థియరీ మరియు ప్రాక్టికల్‌ పరీక్షలు డిసెంబర్‌ 2022 లో ఉంటాయని, విద్యార్థులు ఈనెల 25 లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా అపరాధ రుసుము …

Read More »

మోటివేషనల్‌ స్పీకర్‌ను సన్మానించిన విసి

డిచ్‌పల్లి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :మోటివేషనల్‌ స్పీకర్‌ భాగవతుల శివ శంకర్‌ను తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య డి.రవీందర్‌ గుప్త మర్యాదపూర్వకంగా సన్మానించారు. భాగవతుల శివశంకర్‌ ఐఐటి నుండి పీ.జీ. చేశారు. మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వివిధ కార్పొరేట్‌ సంస్థలలో గత 40 సంవత్సరం లుగా పనిచేస్తున్నారు. అనేక దేశాలలో మైండ్‌ మేనేజ్మెంట్‌ విషయంపైన ఉపన్యసించారు.

Read More »

అర్జున్‌కి డాక్టరేట్‌

డిచ్‌పల్లి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ, వృక్షశాస్త్ర విభాగంలో మల్లారం అర్జున్‌కి బుధవారం జరిగిన వైవా-వోక్‌ కార్యక్రమంలో డాక్టరేట్‌ డిగ్రీ ప్రదానం చేశారు. ఆచార్య ఎమ్‌. అరుణ పర్యవేక్షణలో అర్జున్‌ ‘‘క్యారెక్టరైజేషన్‌ ఆఫ్‌ సర్టైన్‌ మెంబెర్స్‌ ఆఫ్‌ సయనోబ్యాక్టీరియా ఐసోలెటెడ్‌ ఫ్రమ్‌ ద ప్యాడి ఫిల్డ్స్‌ ఆఫ్‌ నిజామాబాద్‌ డిస్ట్రిక్ట్‌, తెలంగాణ స్టేట్‌, ఇండియా’’ అనే అంశంపై పరిశోధక గ్రంథాన్ని తెయుకు సమర్పించారు. …

Read More »

29 నుండి సెమిస్టర్‌ ఎగ్జామ్స్‌

డిచ్‌పల్లి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎం.ఇడి 2వ, 4వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు ఈ నెల 29 నుండి ప్రారంభం అవుతాయని కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించారు.

Read More »

జాతీయ సాహస శిబిరానికి ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు

డిచ్‌పల్లి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 6 వ తేదీ నుండి 15 వరకు సోలాంగ్‌ (మనాలి) హిమాచల్‌ రాష్ట్రంలో నిర్వహించే జాతీయ సాహస శిక్షణా శిబిరానికి తెలంగాణ యూనివర్శిటి మరియు అనుబంధ కళాశాలలకు చెందిన 10 మంది విద్యార్థులు వెళ్లినట్టు ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయకర్త డా. రవీందర్‌ రెడ్డి తెలిపారు. శిబిరానికి కంటిన్‌ జెంట్‌ లీడర్‌గా డా. స్రవంతిని నియమించారు. వీరు సోలాంగ్‌లోని …

Read More »

నాపా అధ్యక్షులు కర్నాటి ఆంజనేయులును కలిసిన వీసీ

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో నార్త్‌ అమెరికా పద్మశాలి అసోసియేషన్‌ అధ్యక్షులు కర్నాటి ఆంజనేయులును మర్యాద పూర్వకంగా కలిసి శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరల్డ్‌ వీవర్స్‌ ఆర్గనైజేషన్స్‌ చైర్మన్‌ (డబ్ల్యూడబ్ల్యూఒ) గా ఉన్న కర్నాటి ఆంజనేయులు ఆధ్వర్యంలో శనివారం నారాయణ గూడలోని పద్మశాలి భవనంలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »