Tag Archives: dichpally

డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్‌

డిచ్‌పల్లి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో ఉదయం జరిగిన యూజీ 4వ సెమిస్టరు (బ్యాక్‌ లగ్‌) పరీక్షలో 2465 మంది విద్యార్థులకు గాను 2334 మంది హాజరయ్యారని, 131మంది గైర్‌ హాజరు అయ్యారని కంట్రోల్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ అరుణ తెలిపారు. బోధన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో 4వ సెమిస్టరు బ్యాక్‌ లాగ్‌ వెబ్‌ టెక్నాలజీ పరీక్షలో …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్‌

డిచ్‌పల్లి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో బుధవారం ఉదయం జరిగిన యూజీ 4వ సెమిస్టరు (బ్యాక్‌లాగ్‌) పరీక్షలో 1803 మంది విద్యార్థులకు గాను 1690 మంది హాజరయ్యారని, 113మంది గైర్‌ హాజరు అయ్యారని సివోఈ ప్రొఫెసర్‌ అరుణ తెలిపారు. బోధన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో 4వ సెమిస్టరు బ్యాక్‌ లాగ్‌ కార్పొరేట్‌ అకౌంటింగ్‌ పరీక్షలో ఒకరు డిబార్‌ …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్‌

డిచ్‌పల్లి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన యూజీ 2వ సెమిస్టరు (బ్యాక్‌లాగ్‌) పరీక్షలో 3769 మంది విద్యార్థులకు గాను 3519 మంది హాజరయ్యారని, 250మంది గైర్‌ హాజరు అయ్యారని సివోఈ ప్రొఫెసర్‌ అరుణ తెలిపారు. సిద్దార్థ డిగ్రీ కళాశాల ఆర్మూర్‌ పరీక్ష కేంద్రంలో 2వ సెమిస్టరు బ్యాక్‌ లాగ్‌ మ్యాథమెటిక్స్‌ పరీక్షలో ఒకరు డిబార్‌ కాగా, …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్‌

డిచ్‌పల్లి, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో ఉదయం జరిగిన యూజీ 4వ సెమిస్టరు (బ్యాక్‌లాగ్‌) పరీక్ష లో 2851మంది విద్యార్థులకు గాను 2672మంది హాజరయ్యారని, 179మంది గైర్‌ హాజరు అయ్యారని, నిశిత డిగ్రీ కళాశాల నిజామాబాదు పరీక్ష కేంద్రం లో 4వ సెమిస్టరు బ్యాక్‌ లాగ్‌ పిజిక్స్‌ పరీక్ష లో ఒకరు, డిబార్‌ అయ్యారని సివోఈ ప్రొఫెసర్‌ అరుణ తెలిపారు. …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్‌

డిచ్‌పల్లి, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో సోమవారం ఉదయం జరిగిన యూజీ 2 వ సెమిస్టరు బ్యాక్‌లాగ్‌ పరీక్షలో 1571 మంది విద్యార్థులకు గాను 1425 మంది హాజరయ్యారని, 143 మంది గైర్‌ హాజరు అయ్యారని, మధ్యాహ్నం జరిగిన 5వ, 6వ సెమిస్టరు పరీక్షలో 10 వేల 264 కి గాను 9053 మంది హాజరయ్యారని 731 మంది గైర్హాజరయ్యారని …

Read More »

సరిపడా మందులు అందుబాటులో ఉంచాలి

డిచ్‌పల్లి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :తెలంగాణ విశ్వ విద్యాలయంలోని హెల్త్‌ సెంటర్‌ను వైస్‌ చాన్స్‌లర్‌ రవిందర్‌ గుప్త తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సరిపడా మందులు అందుబాటులో ఉంచాలని, డాక్టర్‌ అనూషకి వీసి సూచించారు. విద్యార్థి ని విద్యార్థులకు, వర్సిటీ సిబ్బందికి సరైన వైద్య సేవలు అందించి, త్వరగా కోలుకునేలా చికిత్స అందించాలని, ఆసుపత్రిలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Read More »

పరీక్ష తేదీలు మార్పు

డిచ్‌పల్లి, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్రాంతి సెలవుల దృష్ట్యా 13.1.2023 జరగాల్సిన మోడ్రన్‌ లాంగ్వేజెస్‌ తెలుగు, ఇంగ్లీష్‌ సబ్జెక్ట్‌ల పరీక్షను 21.1.2023 కు మరియు 16.1.2023 జరగాల్సిన పరీక్షను 23.1.2023 కు మార్చామని, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »

పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు

నిజామాబాద్‌, డిసెంబరు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తున్న నేపధ్యంలో, ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా అన్ని హంగులతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. మంగళవారం ఆయన డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్‌పల్లి, దూస్‌గాం గ్రామాల్లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్న మన ఊరు -మన బడి పనులను …

Read More »

టియులో అంతర కళాశాలల వాలీబాల్‌ టోర్నమెంట్‌

డిచ్‌పల్లి, డిసెంబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన అంతర కళాశాలల వాలీబాల్‌ (బాలికల) టోర్నమెంట్‌లో పాల్గొనడానికి వచ్చిన వివిధ డిగ్రీ, పిజి కళాశాలల క్రీడాకారులను యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ ఆచార్య రవీందర్‌ గుప్త పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైస్‌ఛాన్స్‌లర్‌ మాట్లాడుతూ విద్యార్థినిలు క్రీడలలో ముందుండాలని, క్రీడలు మానసిక, శారీరక వికాసానికి దోహదపడతాయన్నారు. అనంతరం విజేతలకు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ …

Read More »

జనవరి 4 నుంచి పీజీ పరీక్షలు

డిచ్‌పల్లి, డిసెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.సి.ఎ., ఎం.బి.ఎ., ఎల్‌.ఎల్‌.ఎం., ఎల్‌.ఎల్‌.బి., 5 సంవత్సరాల ఇంటిగ్రేటేడ్‌ (ఎ.పి.ఇ., ఐ పి.సి.హెచ్‌., ఐ.ఎం.బి.ఎ.) పీజీ కోర్సులకు చెందిన ఒకటవ, మూడవ సెమిస్టర్స్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలు, ఏపిఇ, పిసిహెచ్‌ (5 సంవత్సరాల ఐపిజిపి) ఎనిమిదవ, తొమ్మిదవ సెమిస్టర్స్‌ రెగ్యులర్‌ / బ్యాక్‌ లాగ్‌ థియరీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »