Tag Archives: dichpally

డిగ్రీ ఫలితాలు విడుదల

డిచ్‌పల్లి, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని 2021 -2024 సంవత్సరం డిగ్రీ ఫలితాలు విడుదల చేశారు. వైస్‌ ఛాన్స్లర్‌ సందీప్‌ కుమార్‌ సుల్తానియా ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం. యాదగిరి తన చాంబర్‌లో కంట్రోలర్‌ ఆచార్య అరుణతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని మొత్తం 8930 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 44.41శాతం విద్యార్థులు …

Read More »

9న జాబ్‌మేళా

డిచ్‌పల్లి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్‌ -ఛాన్స్‌లర్‌, రిజిస్ట్రార్‌ల ఆదేశానుసారం విశ్వవిద్యాలయంలో పీ.జీ. ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 9వ తేదీన తెలంగాణ విశ్వవిద్యాలయం మరియు తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ సంస్థలు సంయుక్తంగా డీ.ఎస్‌. టెక్నాలజీస్‌ కంపెనీలో గల టెక్నికల్‌ రిక్రూటర్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూట్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ ఖాళీల భర్తీకి డి.ఎస్‌.టెక్నాలజీస్‌ వారిచే …

Read More »

టియులో న్యూ క్రిమినల్‌ లా పై వర్క్‌షాప్‌

డిచ్‌పల్లి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం న్యాయ కళాశాలలో న్యూ క్రిమినల్‌ లాస్‌ పై వర్క్‌ షాప్‌ నిర్వహించారు. కార్యశాలకు డా. కె. ప్రసన్న రాణి న్యాయ కళాశాల ప్రిన్సిపాల్‌ అధ్యక్షత వహించగా ప్రధాన వక్తగా హాజరైన కంక కనకదుర్గ ఫస్ట్‌ అడిషనల్‌ డిస్టిక్‌ మరియు సెషన్‌ జడ్జ్‌ నిజామాబాద్‌ ప్రసంగిస్తూ న్యూ క్రిమినల్‌ లాస్‌ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. మూడు క్రిమినల్‌ …

Read More »

ఆరోగ్యమే మహాభాగ్యం

డిచ్‌పల్లి, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం యాదగిరి ఆదేశాల మేరకు ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ ఆచార్య రవీందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో సహజ యోగ మెడిటేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. పూణే కేంద్రానికి సంబంధించిన మాతాజీ నిర్మలాదేవి సహజ యోగ గురువు పూజ్యశ్రీ కరణ్‌ సంబంధించిన ఆధ్వర్యంలో కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మెంట్‌ సెమినార్‌ హాల్‌ లో యోగా ప్రయోజనాలు, పాటించాల్సిన విధానాల …

Read More »

హాస్టల్స్‌ను తనిఖీ చేసిన చీఫ్‌ వార్డెన్‌

డిచ్‌పల్లి, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ యాదగిరి ఆదేశానుసారం ఓల్డ్‌ బాయ్స్‌, న్యూ బాయ్స్‌, మరియు గర్ల్స్‌ హాస్టల్స్‌ను చీఫ్‌ వార్డెన్‌, వార్డెన్‌ తనిఖీ చేశారు. హాస్టల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్‌, మెస్‌ కమిటీ మెంబర్స్‌తో మీటింగ్‌ పెట్టి పరిసరాల పరిశుభ్రతతో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందించుటకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రాసరి కోసం గతంలో వాడుతున్న సరుకుల దుకాణదారిని మార్చి …

Read More »

ధరణి పెండిరగ్‌ దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత

నిజామాబాద్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి పెండిరగ్‌ దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా పాలనాధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. దరఖాస్తులు పెండిరగ్‌ లో ఉండకుండా వెంటదివెంట పరిష్కరించేందుకు చొరవ చూపాలని అన్నారు. డిచ్పల్లి తహసీల్దార్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ గురువారం సందర్శించారు. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత రెవెన్యూ అధికారులతో పాటు, ఆపరేటర్లను వివరాలు …

Read More »

దోస్త్‌ ఆన్‌లైన్‌ ప్రత్యేక కేటగిరి వారికి 13న ధ్రువపత్రాల పరిశీలన

డిచ్‌పల్లి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోస్‌ ఆన్లైన్‌ డిగ్రీ ప్రవేశానికి 2024 -25 సంవత్సరానికి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ప్రత్యేక కేటగిరి విద్యార్థిని, విద్యార్థులకు తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ధ్రువపత్రాల పరిశీలన అకాడమిక్‌ ఆడిట్‌ సెల్‌లో తేదీ 13న ఉదయం 10:30 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని దోస్త్‌ కోఆర్డినేటర్‌ ఆచార్య కే.సంపత్‌ కుమార్‌ తెలిపారు. పి హెచ్‌ సి (దివ్యాంగులు) సి …

Read More »

జూన్‌ 22 నుండి ప్రాక్టీకల్‌ ఎగ్జామ్స్‌

డిచ్‌పల్లి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో బి ఎస్సీ రెండవ, నాల్గవ మరియు ఆరవ సెమిస్టర్‌ (రెగ్యులర్‌) ప్రాక్టికల్‌ పరీక్షల షెడ్యూల్‌ ను అధికారులు విడుదల చేసినారు. గ్రూప్‌- ఏ కళాశాలలో 22.6.2024 నుండి 23.6.2024 వరకు గ్రూప్‌ -బి కళాశాలలో 29.6.2024 నుండి 30.6.2024 లోపు నిర్వహించుకొని మార్కులను విశ్వవిద్యాలయ వెబ్సైట్లో అప్లోడ్‌ చేయాలని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య. …

Read More »

28న దివ్యాంగుల సర్టిఫికెట్ల పరిశీలన

డిచ్‌పల్లి, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోస్త్‌ ఆన్లైన్‌ డిగ్రీ ప్రవేశానికి 2024- 25 సంవత్సరానికి ప్రత్యేక కేటగిరి విభాగంలో తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విద్యార్థినీ విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన అకాడమిక్‌ ఆడిట్‌ సెల్‌లో జరుగుతుందని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక కేటగిరీలో ఎంపికైన విద్యార్థిని విద్యార్థులు ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు. 28వ తేదీ మంగళవారం రోజున …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు డిబార్‌

డిచ్‌పల్లి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల పరిధిలోని (సిబిసిఎస్‌) బి. ఎ ./ బీ.కాం./ బీ. ఎస్సీ./ బి బి ఏ కోర్సులకు రెండవ, నాలుగవ మరియు ఆరవ, సెమిస్టరు రెగ్యులర్‌ మరియు ఒకటవ, మూడవ,ఐదవ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలు విశ్వవిద్యాలయ పరిధిలో 38 సెంటర్లలో రెండవరోజు ప్రశాంతంగా ముగిశాయని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. ఉదయం జరిగిన పరీక్షకు 9109 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »