డిచ్‌పల్లి, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు అధిక వర్ష సూచన ప్రకారం తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఈ మూడు రోజులలో (11,12,13 తేదీలలో) జరిగే అన్ని పరీక్షలను నిరవధికంగా వాయిదా వేసి మరల 14 వ తేదీ నుంచి కొనసాగించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »పరీక్షల షెడ్యూల్ తేదీలలో మార్పు
డిచ్‌పల్లి, జూలై 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాల్యంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ మొదటి, రెండవ, మూడవ, నాల్గవ, ఐదవ, ఆరవ, ఏడవ, ఎనిమిదవ, తొమ్మిదవ, పదవ సెమిస్టర్స్ వన్ టైం చాన్స్ బ్యాక్‌లాగ్ థియరీ పరీక్షలు జూలై 11 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఇదివరకు షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా వివిధ కోర్సులకు …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్
డిచ్‌పల్లి, జూలై 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్‌లాగ్, రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యులర్ థియరీ పరీక్షలు బుధవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్, ఐదవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం …
Read More »జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ సమ్మిట్‌కి టియు విసి
డిచ్‌పల్లి, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ఉత్తర ప్రదేశ్ వారణాసిలో ఈ నెల 7, 8, 9 తేదీలలో నిర్వహింపబడనున్న జాతీయ స్థాయి ‘‘వారణాసి శిక్షా సమ్మేళన్ – మూడు రోజుల ఎడ్యూకేషన్ సమ్మిట్’’లో పాల్గొననున్నారు. 3వ తేదీన సెక్రటరీ యూజీసీ నుండి 27 జూన్, 2022 నాటి ఉత్తరం నం. ఎఫ్. 1-1/2022 (ఎన్‌ఇపి ` …
Read More »డిగ్రీలో ఒకరు డిబార్
డిచ్‌పల్లి, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యూలర్, మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు బుధవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 2190 నమోదు చేసుకోగా …
Read More »పిహెచ్.డి. నోటిఫికేషన్ విడుదల
డిచ్‌పల్లి, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో డీన్ ఆచార్య కె. శివశంకర్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం పిహెచ్. డి. పరిశోధన కోసం క్యాటగిరి – 1,2 నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో గల ఎకనామిక్స్, మాస్ కమ్యూనికేషన్ మరియు సోషల్ వర్క్ సబ్జెక్టుల్లో క్యాటిగిరి – 1 …
Read More »ఐదుగురు విద్యార్థులు డిబార్
డిచ్‌పల్లి, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్‌లాగ్ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యులర్ థియరీ పరీక్షలు మంగళవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్, ఐదవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు …
Read More »జూలై 11 నుంచి పీజీ వన్ టైం చాన్స్ పరీక్షలు
డిచ్‌పల్లి, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాల్యంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ మొదటి, రెండవ, మూడవ, నాల్గవ, ఐదవ, ఆరవ, ఏడవ, ఎనిమిదవ, తొమ్మిదవ, పదవ సెమిస్టర్స్ వన్ టైం చాన్స్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు జూలై 11 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్ విడుదల చేశారు. కావున పీజీ కళాశాలల ప్రధానాచార్యులు, బ్యాక్ …
Read More »ఏడుగురు విద్యార్థుల డిబార్
డిచ్‌పల్లి, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యూలర్ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు సోమవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 5294 నమోదు …
Read More »సెంట్రల్ యూనివర్సిటి ఆఫ్ కేరళకి డా. రాంబాబు
డిచ్‌పల్లి, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాలలో కామర్స్ విభాగాధిపతి, పాఠ్యప్రణాళికా సంఘ చైర్ పర్సన్, అసోసియేట్ ప్రొఫెసర్ డా. రాంబాబు గోపిసెట్టి కేరళ రాష్ట్రంలో గల సెంట్రల్ యూనివర్సిటి ఆఫ్ కేరళలో కామర్స్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా నియామకం పొందారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ సోమవారం …
Read More »