డిచ్‌పల్లి, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలో పీజీ చేసిన విద్యార్థి కొప్పుల అనురాగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో గల మిచిగన్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో హెల్త్ ఇన్ ఫర్మేటిక్స్ కోర్సు చేయడానికి ఎం. ఎస్. అడ్మిషన్స్ పొందారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ కొప్పుల అనురాగ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో పీజీ చేసిన విద్యార్థులలో అమెరికాలో …
Read More »ఉషోదయ, ఎంఎస్‌ఆర్ కాలేజీలకు షోకాజ్ నోటీసులు
డిచ్‌పల్లి, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో గల ఉషోదయ డిగ్రీ కళాశాల, ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాల మరియు ఎంఎస్‌ఆర్ కళాశాలలకు షోకాజ్ నోటీసులను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ఆదేశానుసారం రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ జారీ చేశారు. బోధన్ ఉషోదయ డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, నిజామాబాద్ ఎంఎస్‌ఆర్ కళాశాలకు నోటీసులు అందాయి. ఆడిట్ సెల్ డైరెక్టర్ …
Read More »ఐదుగురు డిబార్
డిచ్‌పల్లి, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్‌లాగ్ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యులర్ థియరీ పరీక్షలు శనివారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్, ఐదవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు …
Read More »బిజినెస్ మేనేజ్ మెంట్‌లో సాయిరాంకు డాక్టరేట్
డిచ్‌పల్లి, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగంలో పరిశోధక విద్యార్థి శ్రీపాద సాయిరాంకు పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన ఓపెన్ వైవా – వోస్ (మౌఖిక పరీక్ష) శనివారం ఉదయం కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాలలోని సెమినార్ హాల్‌లో నిర్వహించారు. బిజినేస్ మేనేజ్ మెంట్ విభాగంలోని అసోసియేట్ ప్రొఫెసర్ మరియు …
Read More »జూలై 4న చలో ప్రగతి భవన్
డిచ్‌పల్లి, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దున్నేవానికే భూమి దక్కాలని నినదించిన వీరుడు తొలి అమరవీరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య 76 వర్థంతి జూలై 4న అమరత్వం పొందిన సందర్భంగా ఆయన పోరాట స్ఫూర్తితో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో భూమి పేదలకు దక్కాలని, పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, పోడు రైతులపై అక్రమంగా పెట్టిన …
Read More »పీఆర్‌ఓ డైరెక్టర్‌గా డా. త్రివేణి
డిచ్‌పల్లి, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖలో గల అసోసియేట్ ప్రొఫెసర్ మరియు ప్రజా సంబంధాల అధికారి డా. వి. త్రివేణి ప్రజా సంబంధాల కార్యాలయానికి డైరెక్టర్‌గా నియామకం పొందారు. ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ఆదేశానుసారం రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ నియామక పత్రానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. గురువారం వీసీ చేతుల మీదుగా డా. వి. త్రివేణి …
Read More »ఆరుగురు విద్యార్థుల డిబార్
డిచ్‌పల్లి, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యూలర్ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్‌లాగ్ థియరీ పరీక్షలు బుధవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్, ఐదవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఏడుగురు విద్యార్థుల డిబార్
డిచ్‌పల్లి, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యూలర్ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్‌లాగ్ థియరీ పరీక్షలు మంగళవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 7166 నమోదు చేసుకోగా …
Read More »ప్రశాంతంగా కొనసాగుతున్న ఎం.ఎడ్. పరీక్షలు
డిచ్‌పల్లి, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎడ్. మొదటి సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు సోమవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 41 నమోదు చేసుకోగా 39 మంది హాజరు, 02 మంది …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్
డిచ్‌పల్లి, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యూలర్ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు సోమవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్, ఐదవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ …
Read More »