డిచ్‌పల్లి, మే 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యూకేషన్ (బి.పి.ఎడ్.) కోర్సుకు చెందిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు ఈ నెల 25 వ తేదీ నుంచి 28 వ తేదీ వరకు నిర్వహింపబడుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్ విడుదల చేశారు. కావున ఈ విషయాన్ని బి.పి.ఎడ్. కళాశాలల …
Read More »పిహెచ్.డి. నోటిఫికేషన్ ఫీజు గడువు పొడిగింపు
డిచ్‌పల్లి, మే 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్‌లో డీన్ ఆచార్య పి. కనకయ్య ఆధ్వర్యంలో గత నెల ఏఫ్రిల్ 13 వ తేదీన పిహెచ్. డి. పరిశోధన కోసం క్యాటగిరి – 1 నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందే. కాగా ఫీజు గడువు ఈ నెల 14 తేదీ వరకు చివరి తేదీ ఉండగా అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు …
Read More »పీజీ పరీక్షల్లో ఒకరు డిబార్
డిచ్‌పల్లి, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్‌ఎల్‌ఎం, ఎల్‌ఎల్‌బి, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ (ఎపిఇ, పిసిహెచ్ అండ్ ఐఎంబిఎ) కోర్సులకు చెందిన పీజీ పరీక్షలు గురువారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ …
Read More »16 వ తేదీ వరకు బి.పి.ఎడ్. మొదటి సెమిస్టర్ పరీక్షల ఫీజు గడువు
డిచ్‌పల్లి, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యూకేషన్ (బి.పి.ఎడ్.) కోర్సుకు చెందిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 16 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్ విడుదల చేశారు. అంతేగాక 100 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల …
Read More »ప్రశాంతంగా ప్రారంభమైన పీజీ పరీక్షలు
డిచ్‌పల్లి, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్‌ఎల్‌ఎం, ఎల్‌ఎల్‌బి, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ (ఎపిఇ, పిసిహెచ్ అండ్ ఐఎంబిఎ) కోర్సులకు చెందిన పీజీ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమైనట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ …
Read More »23 వ తేదీ వరకు డిగ్రీ పరీక్షల ఫీజు గడువు
డిచ్‌పల్లి, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ థియరీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 23 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్ విడుదల చేశారు. అంతేగాక 100 రూపాయల అపరాధ రుసుముతో ఈ …
Read More »18 నుండి బి.ఎడ్ పరీక్షలు
డిచ్‌పల్లి, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్. మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 18 నుంచి మరియు బి.ఎడ్. మూడవ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. దీనికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను ఆమె విడుదల చేశారు. కావున ఈ విషయాన్ని బి.ఎడ్. …
Read More »హిందీలో సయ్యద్ తాహెర్‌కు డాక్టరేట్
డిచ్‌పల్లి, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో హిందీ విభాగంలో పరిశోధక విద్యార్థి సయ్యద్ తాహెర్‌కు పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన ఓపెన్ వైవా – వోస్ (మౌఖిక పరీక్ష) ను మంగళవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని మినీ సమావేశ మందిరంలో నిర్వహించారు. హిందీ విభాగ బిఒఎస్ చైర్మన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం.డి. జమీల్ అహ్మద్ …
Read More »టీయూలో రేపటి నుంచి పీజీ పరీక్షలు
డిచ్‌పల్లి, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ కోర్సులకు చెందిన సెమిస్టర్స్ థియరీ పరీక్షలు రేపటి నుంచి అనగా 10వ తేదీ మంగళవారం నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో పరిధిలో పీజీ పరీక్షలకు గాను గిరిరాజ ప్రభుత్వ కళాశాల నిజామాబాద్, ఆర్ట్స్ అండ్ సైన్స్ ప్రభుత్వ …
Read More »ఆర్థిక శాస్త్ర విభాగంలో తిరుపతి గౌడ్‌కు డాక్టరేట్
డిచ్‌పల్లి, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర విభాగంలో పరిశోధక విద్యార్థి ఐ. తిరుపతి గౌడ్ కు పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన ఓపెన్ వైవా – వోస్ (మౌఖిక పరీక్ష) సోమవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని మినీ సమావేశ మందిరంలో నిర్వహించారు. అనువర్తిత ఆర్థిక శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉండి ప్రస్తుతం …
Read More »