Tag Archives: dichpally

జూన్‌ 21 నుంచి డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు

డిచ్‌పల్లి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల సిబిసిఎస్‌ సెలబస్‌కు చెందిన బి. ఎ., బి. కాం., బి. ఎస్సీ, బిబిఎ కోర్సులలో రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌, మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు ఈ నెల 21 వ తేదీ నుచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ …

Read More »

విసి ఆకస్మిక తనిఖీ

డిచ్‌పల్లి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనాన్ని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మిక తనిఖీ చేశారు. పరిపాలనా భవనంలో గల పరీక్షల నియంత్రణా విభాగం, అకౌంట్‌ సెక్షన్‌, ఇంజనీరింగ్‌ సెక్షన్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఆడిట్‌ ఆఫీస్‌, ఎఓ ఆఫీస్‌, ఎస్టేట్‌ ఆఫీస్‌, పబ్లికేషన్‌ సెల్‌, అడ్మిషన్స్‌ డైరక్టరేట్‌ ఆఫీస్‌, ఎస్టాబ్లిష్‌ మెంట్‌ సెక్షన్‌, ఇడిపి సెక్షన్‌, పబ్లిక్‌ …

Read More »

బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌లో మౌనికకు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగంలో పరిశోధక విద్యార్థి పి. మౌనికకు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన ఓపెన్‌ వైవా – వోస్‌ (మౌఖిక పరీక్ష) ను శుక్రవారం ఉదయం కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ కళాశాలలోని సెమినార్‌ హాల్‌లో నిర్వహించారు. బిజినేస్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగంలోని అసోసియేట్‌ ప్రొఫెసర్‌, …

Read More »

పీజీ పరీక్షల్లో ఒకరు డిబార్‌

డిచ్‌పల్లి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం. కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్‌ ఎల్‌ ఎం, ఎల్‌ ఎల్‌ బి, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ (ఎపిఇ, పిసిహెచ్‌ అండ్‌ ఐఎంబిఎ) కోర్సులకు చెందిన పీజీ పరీక్షలు బుధవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన …

Read More »

25 నుంచి బి.పి.ఎడ్‌ పరీక్షలు

డిచ్‌పల్లి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల బ్యాచులర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యూకేషన్‌ (బి.పి.ఎడ్‌.) కోర్సుకు చెందిన మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలు ఈ నెల 25 వ తేదీ నుంచి 28 వ తేదీ వరకు నిర్వహింపబడుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్‌ విడుదల చేశారు. కావున ఈ విషయాన్ని బి.పి.ఎడ్‌. కళాశాలల …

Read More »

పిహెచ్‌.డి. నోటిఫికేషన్‌ ఫీజు గడువు పొడిగింపు

డిచ్‌పల్లి, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌లో డీన్‌ ఆచార్య పి. కనకయ్య ఆధ్వర్యంలో గత నెల ఏఫ్రిల్‌ 13 వ తేదీన పిహెచ్‌. డి. పరిశోధన కోసం క్యాటగిరి – 1 నోటిఫికేషన్‌ విడుదల అయిన విషయం తెలిసిందే. కాగా ఫీజు గడువు ఈ నెల 14 తేదీ వరకు చివరి తేదీ ఉండగా అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు …

Read More »

పీజీ పరీక్షల్లో ఒకరు డిబార్‌

డిచ్‌పల్లి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్‌ఎల్‌ఎం, ఎల్‌ఎల్‌బి, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ (ఎపిఇ, పిసిహెచ్‌ అండ్‌ ఐఎంబిఎ) కోర్సులకు చెందిన పీజీ పరీక్షలు గురువారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌ / బ్యాక్‌ …

Read More »

16 వ తేదీ వరకు బి.పి.ఎడ్‌. మొదటి సెమిస్టర్‌ పరీక్షల ఫీజు గడువు

డిచ్‌పల్లి, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల బ్యాచులర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యూకేషన్‌ (బి.పి.ఎడ్‌.) కోర్సుకు చెందిన మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 16 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్‌ విడుదల చేశారు. అంతేగాక 100 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల …

Read More »

ప్రశాంతంగా ప్రారంభమైన పీజీ పరీక్షలు

డిచ్‌పల్లి, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్‌ఎల్‌ఎం, ఎల్‌ఎల్‌బి, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ (ఎపిఇ, పిసిహెచ్‌ అండ్‌ ఐఎంబిఎ) కోర్సులకు చెందిన పీజీ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమైనట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌ / బ్యాక్‌ లాగ్‌ …

Read More »

23 వ తేదీ వరకు డిగ్రీ పరీక్షల ఫీజు గడువు

డిచ్‌పల్లి, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ థియరీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 23 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్‌ విడుదల చేశారు. అంతేగాక 100 రూపాయల అపరాధ రుసుముతో ఈ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »