Tag Archives: dichpally

ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ విభాగాధిపతిగా డా. మావురపు సత్యనారాయణ రెడ్డి

డిచ్‌పల్లి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ విభాగాదిపతి గా డా.మావురపు సత్యనారాయణ రెడ్డి ని నియమిస్తూ వైస్‌ ఛాన్స్లర్‌ ప్రొఫెసర్‌ టి యాదగిరి రావు నియామకపు ఉత్తర్వులు అందించారు. ఈ సందర్భంగా వైస్‌ ఛాన్స్లర్‌ ఆచార్య యాదగిరిరావు మాట్లాడుతూ డాక్టర్‌ సత్యనారాయణ రెడ్డి ప్రసిద్ధి చెందిన జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం న్యూ ఢల్లీి నుండి పీహెచ్డీ కొరకు మధుమేహం …

Read More »

పరీక్షలు వాయిదా

డిచ్‌పల్లి, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ- ఒకటవ మూడవ సెమిస్టర్‌ మరియు పరీక్షలు ఎం ఏ./ ఎమ్మెస్‌ డబ్ల్యూ./ ఎం. కాం ./ ఎంబీఏ./ ఎంసీఏ./ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ కోర్స్‌ (ఏపీ ఈ. పి సి హెచ్‌, ఐ ఎం బి ఏ) (మొదటి సెమిస్టర్‌ ఎల్‌ ఎల్‌ బి), ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ కోర్స్‌ (ఐ ఎం బి …

Read More »

29న నిజామాబాద్‌కు ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్‌, డిసెంబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్రమ కేసులో బీజేపీ పార్టీ ఎన్ని నిర్భంధాలకు గురి చేసినా మొక్కవోని ధైర్యంతో ప్రజా క్షేత్రంలో పోరాటం సాగిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 29వ తేదీన నిజామాబాద్‌ కు విచ్చేచున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29న ఉదయం హైదరాబాద్‌ నుంచి బయలుదేరి …

Read More »

పీజీ పరిక్షలను తనిఖీ చేసిన వైస్‌ ఛాన్స్‌లర్‌

డిచ్‌పల్లి, డిసెంబరు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ- ఒకటవ మూడవ సెమిస్టర్‌ రెగ్యులర్‌ (థియరీ మరియు ప్రాక్టికల్‌) పరీక్షలు ఎం ఏ./ ఎమ్మెస్‌ డబ్ల్యూ./ ఎం. కాం ./ ఎంబీఏ./ ఎంసీఏ./ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ కోర్స్‌ (ఏపీ ఈ. పి సి హెచ్‌, ఐ ఎం బి ఏ) (మొదటి సెమిస్టర్‌ ఎల్‌ ఎల్‌ బి), ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ కోర్స్‌ …

Read More »

ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేయాలనే సంకల్పంతో ఉంది

డిచ్‌పల్లి, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్‌ కాలేజ్‌ వాలీబాల్‌ మెన్‌, ఉమెన్‌ చాంపియన్షిప్‌ 2024, పోటీలను ఉదయం 10 గంటలకు యూనివర్శిటీ ప్లే గ్రౌండ్‌లో వైస్‌ ఛాన్స్లర్‌ ఆచార్య టి యాదగిరిరావు, రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం యాదగిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్‌ ఛాన్స్లర్‌ ఆచార్య టి యాదగిరిరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేయాలనే సంకల్పంతో ఉందని తెలిపారు. …

Read More »

తెలంగాణ యూనివర్సిటీలో స్పాట్‌ అడ్మిషన్స్‌

డిచ్‌పల్లి, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో విశ్వవిద్యాలయంలో న్యాయ కళాశాలలో గల ఎల్‌.ఎల్‌.బి, ఎల్‌.ఎల్‌.ఎం కోర్స్‌ లలో ఖాళీగా ఉన్న సీట్లకు తక్షణ ప్రవేశాలు 17-12-2024 మంగళవారం ఉదయం 10 గంటల నుండి 12. 30 గంటల వరకు భర్తీ చేస్తారని తెలంగాణ విశ్వవిద్యాలయం అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కే సంపత్‌ కుమార్‌ పేర్కొన్నారు. ప్రవేశాల ప్రక్రియ న్యాయ కళాశాల సెమినార్‌ హాలులో నిర్వహించబడుతుందని, …

Read More »

జీపీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి

నిజామాబాద్‌, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ (టియుసిఐ) ఆధ్వర్యంలో డిచ్‌పల్లి ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, ఎంపీడీవోకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టియుసిఐ జిల్లా ప్రధానకార్యదర్శి ఎం. సుధాకర్‌, జిల్లా నాయకులు బి. మురళి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలోని 12,741 గ్రామ …

Read More »

పీజీ, ఎల్‌.ఎల్‌.బి రివాల్యుయేషన్‌ నోటిఫికేషన్‌ విడుదల

డిచ్‌పల్లి, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ (ఇంటిగ్రేటెడ్‌) ఎల్‌ఎల్‌బి రివాల్యుయేషన్‌ కొరకు విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పీజీ (ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ కోర్సెస్‌- ఏపీ ఈ, పి సి హెచ్‌, ఐ ఎం బి ఏ, ) మరియు ఎల్‌.ఎల్‌.బి, ఒకటవ, రెండవ, మూడవ మరియు నాల్గవ సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్లాగ్‌ పరీక్షల ఫలితాలు నవంబర్‌ / డిసెంబర్‌ …

Read More »

ర్యాగింగ్‌ కు పాల్పడితే కఠిన చర్యలు

డిచ్‌పల్లి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు ఎవరినైనా మానసికంగా శారీరకంగా భయభ్రాంతులకు గురిచేస్తే 1997 యాంటీ ర్యాగింగ్‌ యాక్ట్‌ ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని నిజామాబాద్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ ఎల్‌. రాజా వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేసిన యాంటీ ర్యాగింగ్‌ అవేర్నెస్‌ ప్రోగ్రాంకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ర్యాగింగ్‌ యాక్ట్‌ ప్రకారం శిక్షకు గురైనచో భవిష్యత్తులో పాస్‌ బిపోర్ట్‌, వీసాలకు …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఆరుగురు మాల్‌ప్రాక్టీస్‌

డిచ్‌పల్లి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ సెమిస్టర్‌ పరీక్షలు ఐదవ రోజు జరిగాయి. తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల పరిధిలోని (సిబిసిఎస్‌) బి. ఎ ./ బీ.కాం./ బీ. ఎస్సీ./ బి బి ఏ./ బీసీఏ కోర్సులకు ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్‌ రెగ్యులర్‌కు, రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలు ఐదవ రోజు జరిగినట్టు ఆడిట్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »