Tag Archives: dichpally

భారతదేశ ఫార్మా ఉత్పత్తులు అత్యంత ప్రాముఖ్యత పొందాయి

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్గానిక్‌ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘‘ఇండియన్‌ ఫార్మా విజన్‌: ఇన్నోవేషన్స్‌ అండ్‌ ఇంపాక్ట్స్‌’’ అనే అంశంపై న్యాయ కాళాశాలలోని సమావేశ మందిరంలో శనివారం గెస్ట్‌ లెక్చర్‌ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ విచ్చేసి మాట్లాడారు. భారతదేశ ఫార్మా ఉత్పత్తులు అత్యంత ప్రాముఖ్యత పొందాయని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న …

Read More »

సామజిక శాస్త్రాలలో అర్థశాస్త్రం ఉన్నతమైనది

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో శుక్రవారం అర్థశాస్త్ర విభాగంలో జరిగిన ఫీల్‌ ది న్యూ అరోమా కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య.డి.రవీందర్‌ ముఖ్య అతిధిగా హాజరై విద్యార్దులనుద్దేశిస్తూ ప్రసంగిస్తూ సామజిక శాస్త్రాలలో అర్థశాస్త్రం ఉన్నతమైనదన్నారు. ఆర్థిక వేత్తలు దేశానికి అభివృద్ధి నమూనా తయారుచేసి దేశాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమానికి అతిథిగా బుద్ధా మురళి హాజరై విద్యార్థులు అకడెమిక్‌ జ్ఞానంతో పాటుగా నిత్యజీవితంలో ఎదురయ్యే …

Read More »

టీయూలో కోచింగ్‌ సెంటర్‌

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం వెలువడుతున్న ప్రభుత్వ పరీక్షల పోటీల శిక్షణా కేంద్రం (కాంపిటీటీవ్‌ ఎగ్జామినేషన్స్‌ కోచింగ్‌ సెంటర్‌) ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ నెల 29 వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ కళాశాలోని సెమినార్‌ హాల్‌లో నిర్వహింపబడుతుందని డైరెక్టర్‌ డా. జి. బాల శ్రీనివాస మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ …

Read More »

మే 10 నుంచి పీజీ పరీక్షలు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ పీజీ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం. కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్‌ఎల్‌ఎం, ఎల్‌ఎల్‌బి, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు (ఎపిఇ, పిసిహెచ్‌ అండ్‌ ఐఎంబిఎ) లకు చెందిన మొదటి, మూడవ, ఆరవ, ఎనిమిదవ, పదవ సెమిస్టర్స్‌ మరియు ఐఎంబిఎ, ఎపిఇ, పిసిహెచ్‌ ఐదవ, ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్స్‌ బ్యాక్‌ లాగ్‌ …

Read More »

మే 5 వరకు రివాల్యూయేషన్‌, రికౌంటింగ్‌ ఫీజు గడువు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్‌. రెండవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షల రివాల్యూయేషన్‌ / రికౌంటింగ్‌ మే నెల 5 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్‌ విడుదల చేశారు. రివాల్యూయేషన్‌ పేపర్‌ ఒక్కింటికి 500 రూపాయలు, రికౌంటింగ్‌ పేపర్‌ ఒక్కింటికి 300 రూపాయలు, ఫారం …

Read More »

30 వరకు బి.ఎడ్‌. బ్యాక్‌ లాగ్‌ పరీక్ష ఫీజు గడువు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్‌. కోర్సుకు చెందిన మొదటి సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ పరీక్ల ఫీజు గడువు ఈ నెల 30 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్‌ విడుదల చేశారు. పరీక్షలు మే నెలలో నిర్వహించ తలపెట్టినట్లు ఆమె పేర్కొన్నారు. అంతేగాక 100 రూపాయల అపరాధ …

Read More »

మూర్తిని ఆత్మీయంగా సత్కరించిన వీసీ

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులతీ ఆచార్య డి. రవీందర్‌ మంగళవారం ఉదయం తన చాంబర్‌లో తెలుగు అధ్యయనశాఖ బిఒఎస్‌ డా. జి. బాల శ్రీనివాసమూర్తిని ఆత్మీయంగా సత్కరించారు. డా. జి. బాల శ్రీనివాసమూర్తి రచించిన ‘‘విలక్షణ పీవీ’’ పుస్తకాన్ని ఇటీవల భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆవిష్కరించిన సందర్భంగా వీసీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. రాజనీతిజ్ఞుడు, అపర మేధావి, …

Read More »

కళాశాలలను పర్యవేక్షించిన వీసీ

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ మంగళవారం వివిధ కళాశాలలను సందర్శించారు. ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల, కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ కళాశాల, కంప్యూటర్‌ సైన్స్‌ కళాశాల, న్యాయ కళాశాలలను పర్యవేక్షించారు. ఈ విద్యా సంవత్సరానికి పాఠ్యబోధనా తరగతులు దగ్గర పడుతుండడం వల్ల వీసీ అన్ని కళాశాలలను తిరిగి సందర్శించారు. వివిధ తరగతి గదులకు …

Read More »

అధ్యాపకులు పరిశోధనా సామర్థ్యాన్ని పెంచుకోవాలి

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వృక్షశాస్త్ర విభాగానికి చెందిన ఒప్పంద సహాయ ఆచార్యుడు డా. వి. జలంధర్‌ రచించిన ‘‘గ్రాస్సెస్‌ ఆఫ్‌ నిజామాబాద్‌ డిస్ట్రిక్ట్‌’’ అనే పుస్తకాన్ని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ తన చాంబర్‌లో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులందరు పరిశోధనా సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. పరిశోధనా పత్రాలు, నూతన గ్రంథాలు ఆవిష్కరించాలని …

Read More »

‘‘విలక్షణ పివి’’ ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖ అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రముఖ పరిశోధకులు డా. గుమ్మన్నగారి బాలశ్రీనివాస మూర్తి మాజీ ప్రధాన మంత్రి, ప్రముఖ రాజకీయ కోవిదులు, బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు జీవితంపై రచించిన ‘‘విలక్షణ పివి’’ అనే పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయనాయుడు హైదరాబాద్‌లో గల జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో శుక్రవారం ఆవిష్కరించారు. రచయితను అభినందించారు. ఉపరాష్ట్రపతి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »