Tag Archives: dichpally

టీయూలో హనుమాన్‌ జన్మదినోత్సవ వేడుకలు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్‌ సైన్స్‌ వెనుక భాగంలోని మామిడి తోటలో గల హనుమాన్‌ మందిరంలో మంగళవారం ఉదయం శ్రీ హనుమాన్‌ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారని హనుమాన్‌ జన్మదినోత్సవ వేడుకల కమిటీ సభ్యులు తెలిపారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహింపబడుతుందన్నారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ హనుమాన్‌ జన్మదినోత్సవ వేడుకల కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమానికి విశిష్ట …

Read More »

ఎన్‌ఎస్‌ఎస్‌ సేవాతత్పరత అమోఘం

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) యూనిట్‌ – 2 ప్రోగ్రాం ఆఫీసర్‌ డా. మహేందర్‌ రెడ్డి అయిలేని ఆధ్వర్యంలో సుద్దపల్లి గ్రామంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న ఎన్‌ఎస్‌ఎస్‌ స్పెషల్‌ క్యాంప్‌ ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్‌ఎస్‌ఎస్‌ కో – ఆర్డినేటర్‌ డా. కె. రవీందర్‌ రెడ్డి …

Read More »

సేవా గుణమే పరమావధి

డిచ్‌పల్లి, ఏప్రిల్ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్‌ ఎస్‌ ఎస్‌) యూనిట్‌ – 2 ప్రోగ్రాం ఆఫీసర్‌ డా. మహేందర్‌ రెడ్డి అయిలేని ఆధ్వర్యంలో సుద్దపల్లి గ్రామంలో శనివారం కూడా ఎన్‌ఎస్‌ఎస్‌ స్పెషల్‌ క్యాంప్‌ కొనసాగింది. ఆరవ రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశ్వవిద్యాలయ కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య సిహెచ్‌. ఆరతి విచ్చేసి ప్రసంగించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు …

Read More »

దీన జనోద్ధారకుడు అంబేడ్కర్‌

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎస్సీ, ఎస్టీ సెల్‌ డైరెక్టర్‌ డా. ఎం. బి. భ్రమరాంబిక ఆధ్వర్యంలో డా. భీం రావ్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి ఉత్సవం గురువారం ఉదయం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డా. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూల మాల అలంకరణ చేసి వందనం చేశారు. కార్యక్రమంలో …

Read More »

పిహెచ్‌. డి. నోటిఫికేషన్‌ విడుదల

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌లో డీన్‌ ఆచార్య పి. కనకయ్య ఆధ్వర్యంలో బుధవారం పిహెచ్‌. డి. పరిశోధన కోసం క్యాటగిరి – 1 నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ, ఉర్దూ విభాగాలలో క్యాటిగిరి – 1 కి చెందిన యూజీసీ జెఆర్‌ఎఫ్‌ మరియు ఏదైనా నేషనల్‌ సంస్థ నుంచి …

Read More »

బి.ఎడ్‌. పరీక్షల ఫలితాల వెల్లడి

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ బి.ఎడ్‌. కళాశాలలో గల రెండవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ పరీక్షల ఫలితాలు బుధవారం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఫలితాల్లో మొత్తం 1290 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 1184 మంది ఉత్తీర్ణులు, 106 మంది ప్రమోటెడ్‌ అయినారు. ఉత్తీర్ణతా శాతం 91.78 శాతంగా నమోదు అయ్యింది. ఫలితాల …

Read More »

పర్యావరణ సమస్య ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అనువర్తిత ఆర్థిక శాస్త్ర విభాగంలో విభాగాధిపతి టి. సంపత్‌ ఆధ్వర్యంలో మంగళవారం గెస్ట్‌ లెక్చర్‌ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ప్రధాన వక్తగా పాండిచ్చెరి నుంచి నేషనల్‌ ఇన్సిట్యూషన్‌ ఆఫ్‌ టెక్నాలజీ పుదుచ్చెరి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా. రాగుట్ల చంద్రశేఖర్‌ విచ్చేసి ‘‘ఫైనాన్షియల్‌ క్లీన్‌ ఎనెర్జీ ప్రాజెక్ట్స్‌: ఎవిడెన్స్‌ ఫ్రం మేజర్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ కంట్రీస్‌’’ అనే …

Read More »

విజ్ఞానసౌధను సందర్శించిన వీసీ

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని సెంట్రల్‌ లైబ్రెరీ (విజ్ఞాన సౌధ) ను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ మంగళవారం సందర్శించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన నేపథ్యంలో ప్రిపేర్‌ అవుతున్న సందర్భంలో విద్యార్థులను వీసీ పలకరించారు. విద్యార్థులందరు రాష్ట్ర ప్రభుత్వం వెలువరుస్తున్న ఉద్యోగాల సాధన కోసం కృషి చేయాలన్నారు. తాము అనుకున్న లక్ష్యాలను అధిగమించాలని అన్నారు. …

Read More »

కొనసాగుతున్న ఎన్‌ఎస్‌ఎస్‌ స్పెషల్‌ క్యాంప్‌

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) యూనిట్‌ – 2 ప్రోగ్రాం ఆఫీసర్‌ డా. మహేందర్‌ రెడ్డి అయిలేని ఆధ్వర్యంలో సుద్దపల్లి గ్రామంలో మంగళవారం కూడా ఎన్‌ఎస్‌ఎస్‌ స్పెషల్‌ క్యాంప్‌ కొనసాగింది. రెండవ రోజు వాలంటీరులందరు గ్రామంలో ‘‘బేటీ బచావో – బేటీ పడావో’’ అనే అంశంపై ర్యాలి నిర్వహించి అవగాహన కల్పించారు. వీదుల్లో తిరుగుతూ ప్లకార్డులు …

Read More »

ఎన్‌ ఎస్‌ ఎస్‌ యూనిట్‌ – 2 స్పెషల్‌ క్యాంప్‌ ప్రారంభం

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్‌ ఎస్‌ ఎస్‌) యూనిట్‌ – 2 ప్రోగ్రాం ఆఫీసర్‌ డా. మహేందర్‌ రెడ్డి ఐలేని ఆధ్వర్యంలో సుద్దపల్లి గ్రామంలో సోమవారం ఎన్‌ఎస్‌ఎస్‌ స్పెషల్‌ క్యాంప్‌ ప్రారంభమైంది. క్యాంప్‌ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సుద్దపల్లి గ్రామ సర్పంచ్‌ సతీష్‌ రెడ్డి హాజరై మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో గ్రామాల్లోకి వచ్చి ప్రజలను జాగృతం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »