Tag Archives: dichpally

విభాగాలను అకడమిక్‌ పరంగా అభివ ృద్ధి చేయండి

డిచ్‌పల్లి, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవన్‌లో గల కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య సిహెచ్‌. ఆరతి ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటీవ్‌ సెమినార్‌ హాల్‌లో గురువారం ఉదయం విభాగాధిపతుల సమావేశం జరిగింది. సమావేశానికి ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ హాజరై మాట్లాడుతూ… విభాగాలన్ని అకడమిక్‌ పరంగా అభివృద్ధి పరుచుకోవాలని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, శిక్షణా శిభిరాలను నిర్వహించాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు …

Read More »

ప్రశాంతంగా కొనసాగుతున్న డిగ్రీ పరీక్షలు

డిచ్‌పల్లి, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు బుధవారం కూడా ప్రశాంతంగా కొనసాగుతున్నాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షల్లో …

Read More »

ఈ నెల 7 వరకు పీజీ పేపర్స్‌ రీకౌంటింగ్‌

డిచ్‌పల్లి, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ పీజీ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.కాం., ఎమ్మెస్సీ, ఎంసిఎ, ఎంబిఎ, ఎంఎస్‌ డబ్ల్యూ, ఎల్‌ఎల్‌ఎం, బిఎల్‌ఐ ఎస్సీ కోర్సులకు చెందిన మొదటి సెమిస్టర్‌ థియరీ పరీక్షా ఫలితాలను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా పరీక్షలకు చెందిన జవాబు పత్రాలకు ఈ నెల 7 వ తేదీ వరకు రీకౌంటింగ్‌ ప్రక్రియ …

Read More »

టియులో జాతీయ సైన్స్‌ డే వేడుకలు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ కళాశాల సమావేశ మందిరంలో కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘‘జాతీయ సైన్స్‌ డే వేడుకలు’’ సోమవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య ఆర్‌ లింబాద్రి, తెలంగాణ విశ్వవిద్యాల్య ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్‌ ఆచార్య టి. …

Read More »

ప్రశాంతంగా ప్రారంభమైన డిగ్రీ పరీక్షలు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌, రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమైనట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షల్లో మొత్తం 8754 …

Read More »

టీయూలో ‘‘లీడర్‌ షిప్‌ మీట్‌’’ స్ఫూర్తిదాయక సదస్సు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ కళాశాల సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ‘‘లీడర్‌ షిప్‌ మీట్‌’’ అన్న అంశం మీద స్ఫూర్తిదాయక సదస్సు నిర్వహించనున్నారు. ఎక్సెల్‌ ఇండియా మరియు తెలంగాణ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించపోయే సదస్సుకు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డ్‌ వైస్‌ …

Read More »

మేధోమదనానికి, ఆత్మవిశ్వాసానికి వేదిక విశ్వవిద్యాలయ చదువు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల సమావేశ మందిరంలో యాంటి ర్యాగింగ్‌ కమిటీ కన్వీనర్‌ ఆచార్య సిహెచ్‌. ఆరతి ఆధ్వర్యంలో శుక్రవారం యాంటి ర్యాగింగ్‌ మీద అవగాహనా సదస్సు నిర్వహించారు. సమావేశానికి ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ హాజరై మాట్లాడుతూ… విద్యార్థులందరు వివిధ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక కుటుంబాల నేపథ్యం నుంచి ఇక్కడికి చదువుకోవడం కోసం వచ్చారని …

Read More »

విద్యార్థులను సమాజసేవలో ముందుంచాలి

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) కో- ఆర్డినేటర్‌ డా. కె. రవీందర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్స్‌కు అవగాహనా సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ విచ్చేసి మాట్లాడుతూ… విద్యార్థులందరిని భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యే అవకాశాన్ని ఎన్‌ఎస్‌ఎస్‌ కల్పిస్తుందని అన్నారు. అందుకు సమాజసేవలో విద్యార్థులందరిని ముందుంచడానికి ప్రోగ్రాం ఆఫీసర్స్‌ …

Read More »

శుక్రవారం ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్స్‌ అవగాహనా సదస్సు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోరాం ఆఫీసర్స్‌ రెగ్యూలర్‌ మరియు ప్రత్యేక కార్యక్రమ నిర్వహణపై శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎన్‌ఎస్‌ఎస్‌ కో – ఆర్డినేటర్‌ డా. కె. రవీందర్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, విశిష్ట అతిథిగా రిజిస్ట్రార్‌ ఆచార్య కె. …

Read More »

శుక్రవారం ఆంటి ర్యాగింగ్‌ అవగాహనా సదస్సు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల సమావేశ మందిరంలో శుక్రవారం ఆంటి ర్యాగింగ్‌ అవగాహనా సదస్సు నిర్వహించనున్నట్లు ఆంటి ర్యాగింగ్‌ కమిటీ కన్వీనర్‌ మరియు విశ్వవిద్యాలయ కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య సిహెచ్‌. ఆరతి ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను గురువారం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ తన చాంబర్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »