డిచ్‌పల్లి, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖలో 2018-20 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థి కొత్తపల్లి నవీన్ యూజీసీ జేఆర్‌ఎఫ్ సాధించారు. ఇది వరకే రెండు సార్లు యూజీసీ నెట్ సాధించిన నవీన్ శనివారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఏ) వెలువరించిన ఫలితాలలో మరోసారి నెట్‌తో పాటు జేఆర్‌ఎఫ్‌కు ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ… రెండు సంవత్సరాలుగా శ్రమిస్తూ నేడు …
Read More »క్రికెట్ టోర్నమెంట్‌లో టీయూ ఔట్ సోర్సింగ్ సిబ్బంది విజయం
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో గత కొద్ది రోజులుగా మైదాన ప్రాంగణంలో టిఆర్‌ఎస్‌వి, విద్యార్థి జెఏసి, రీసర్చ్ స్కాలర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కేసీఆర్, బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకల సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా శనివారం టీయూ ఔట్ సోర్సింగ్ సిబ్బంది వర్సెస్ నిశిత డిగ్రీ కళాశాల జట్టుల మధ్య ఫైనల్ పోటీ జరిగింది. ఇందులో …
Read More »వీసీని కలిసిన ఇడిఎస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బంది
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ను ఇడిఎస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బంది శుక్రవారం వీసీ చాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని దక్షిణ ప్రాంగణంలో గల జియో – ఇన్ ఫర్మాటిక్స్ విభాగానికి ఆర్క్‌జిఐఎస్ చెందిన సాఫ్ట్ వేర్‌ను సాంకేతికంగా అందిస్తామని వీసీకి ప్రతిపాదన చేశారు. సాఫ్ట్ వేర్‌ను జియో – …
Read More »30న తెలంగాణ కామర్స్ అసోసియేషన్ వార్షిక సదస్సు
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాతవహన విశ్వవిద్యాలయంలో మార్చి 30 వ తేదీన తెలంగాణ కామర్స్ అసోసియేషన్ మూడవ వార్షిక సదస్సు (టీసీఏ) జరుగనుందని తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కామర్స్ విభాగాధిపతి, పాఠ్యప్రణాళికా సంఘ చైర్మన్ డా. జి. రాంబాబు తెలిపారు. దీనికి సంబంధించిన కరపత్రాన్ని (బ్రోచర్) ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ కె. శివ శంకర్ వీసీ చాంబర్ లో శుక్రవారం ఆవిష్కరించారు. …
Read More »23, 24 తేదీల్లో బాటనీ సదస్సు
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాటనీ డిపార్ట్ మెంట్ ఈ నెల 23-24 తేదీల్లో ‘‘ప్రోటీన్స్, స్ట్రక్చర్, ఫంక్షన్ అండ్ ఎవల్యూషన్’’ అనే అంశంపై సైన్స్ అకాడమీస్’ విర్చువల్ లెక్చర్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు వర్క్ షాప్ కో – ఆర్డినేటర్, బిఓఎస్ చైర్మన్ డా. అహ్మద్ అబ్దుల్ హలీం ఖాన్ తెలిపారు. దీనికి సంబంధించిన కరపత్రాన్ని (బ్రోచర్) ఉపకులపతి ఆచార్య …
Read More »డిగ్రీ విద్యార్థులకు ముఖ్య గమనిక, పరీక్ష ఫీజు గడువు పొడగింపు
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ థియరీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 16 వ తేదీ వరకు ఉండగా, విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నెల 18 వ తేదీ వరకు పొడగించినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. …
Read More »హెల్త్ సెంటర్‌ను పరిశీలించిన వీసీ
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ప్రధాన ప్రాంగణం డిచ్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న సైన్స్ బిల్డింగ్ పనులను గురువారం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ పర్యవేక్షించారు. ఆయన వెంట రిజిస్ట్రార్ ఆచార్య కె. శివ శంకర్, ఎ. ఇ. వినోద్ కుమార్ ఉన్నారు. తెలంగాణ స్టేట్ ఎడ్యూకేషన్ అండ్ వెల్ఫేర్ ఇంఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్ మెంట్ అండ్ కార్పోరేషన్ (టిఎస్‌ఇడబ్ల్యూఐడిసి) ఆధ్వర్యంలో సైన్స్ బిల్డింగ్ …
Read More »యూనివర్సిటీలో సిఎం జన్మదిన వేడుకలు
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో టిఆర్‌ఎస్‌వి, విద్యార్థి జెఏసి, రీసర్చ్ స్కాలర్స్ అసోషియేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కలువకుంట్ల చంద్రశేఖర్ రావు, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ …
Read More »18 నుంచి బాలికల హాండ్ బాల్ టోర్నమెంట్
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ప్రధాన ప్రాంగణంలోని మైదానంలో ఈ నెల 18 వ తేదీ ఉదయం 10:30 గంటల నుంచి బాలికల కళాశాలాంతర్గత హాండ్ బాల్ టోర్నమెంట్ జరుగనుందని స్పోర్ట్స్, గేంస్ డైరెక్టర్ డా. జి. రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలకు అన్ని అనుబంధ డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కళాశాలలకు చెందిన బాలికలు అర్హులని అయన తెలిపారు. పూర్తి …
Read More »21 వరకు బ్యాక్ లాగ్ థియరీ పరీక్షల రీవాల్యూయేషన్, రీకౌంటింగ్
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల సిబిసిఎస్ పాఠ్య ప్రణాళికకు అనుగుణమైన బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన ఐదవ, ఆరవ సెమిస్టర్స్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షా ఫలితాలను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా పరీక్షలకు చెందిన జవాబు పత్రాలకు ఈ నెల 21 వ తేదీ వరకు రీవాల్యూయేషన్, …
Read More »