Tag Archives: dichpally

వసతి గృహాన్ని తనిఖీ చేసిన చీఫ్‌ వార్డెన్‌

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ మెయిన్‌ క్యాంపస్‌ బాలికల వసతి గృహంను బుధవారం తెలంగాణ విశ్వవిద్యాలయ చీఫ్‌ వార్డెన్‌ డాక్టర్‌ మొహమ్మద్‌ అబ్దుల్‌ ఖవి తనిఖీ చేశారు. అక్కడి విద్యార్థినులతో సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. థర్డ్‌ వేర్‌ కరోనా వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి విద్యార్థినులు జాగ్రత్త వహించాలని ముఖానికి మాస్కు మరియు శానిటైజర్‌ దగ్గర ఉంచుకోవాలని, మీ రూమ్‌లో …

Read More »

తెయులో ఎయిడ్స్‌ అవగాహన సదస్సు

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో యన్‌.యస్‌.యస్‌ యూనిట్‌ 1, 4 ప్రోగ్రాం ఆఫీసర్లు డా. స్రవంతి, డా. యన్‌.స్వప్న ఆధ్వర్యంలో డిసంబర్‌ ఒకటిన అంతర్జాతీయ ఎయిడ్స్‌ నివారణ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల సెమినార్‌ హల్‌లో జరిగిన కార్యక్రమములో ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్‌ సహాయ ఆచార్య ఏ. నాగరాజు, డా. ఏ. పున్నయ్య, అసిస్టెంట్‌ …

Read More »

అక్రమ టీచింగ్‌ పోస్టులు రద్దు చేయాల్సిందే

డిచ్‌పల్లి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ టీచింగ్‌ పోస్టుల్లో అక్రమ నియామకాలను రద్దు చేయాలని వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌ గుప్తాకి పి.డి.ఎస్‌.యు, పీ.వై.ఎల్‌ నాయకులు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యు జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్‌ కల్పన మాట్లాడుతూ యూనివర్సిటీలో అక్రమ టీచింగ్‌ పోస్టులను రద్దు చేయాల్సిందేనన్నారు. పైరవీలకు, రాజకీయ ఒత్తిళ్లకు యూనివర్సిటీ వేదిక కారాదన్నారు. టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ …

Read More »

ఓటర్ల ఇంటికి వెళ్లి విచారించిన ప్రత్యేక పరిశీలకులు

డిచ్‌పల్లి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్‌ఎస్‌ఆర్‌ పరిశీలకులు విజయ్‌ కుమార్‌ స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌లో భాగంగా ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి వారితో మాట్లాడారు. జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డితో కలిసి డిచ్‌పల్లి మండలం మిట్టపల్లి, రాంపూర్‌ గ్రామాలలో ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి వారితో మాట్లాడారు. మాట్లాడి ప్రస్తుతం వారు ఏమి చదువుతున్నారు …

Read More »

అక్రమ నియామకాలు రద్దుచేయాలని ఫిర్యాదు

నిజామాబాద్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ టీచింగ్‌ పోస్టుల్లో అక్రమ నియామకాలను రద్దు చేయాలని గురువారం హైదరాబాద్‌లో కమీషనర్‌ నవీన్‌ మిట్టల్‌కి పి.డి.ఎస్‌.యు నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా పి.డి.ఎస్‌.యు రాష్ట్ర నాయకులు నరేందర్‌ మాట్లాడుతూ టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ అక్రమ నియామకాలను రద్దు చేస్తున్నట్టు గత పాలకమండలి సమావేశం ప్రకటించిందన్నారు. ఈ నేపథ్యంలోనే 2019 లో నిబంధనలకు విరుద్ధంగా నియామకమైన …

Read More »

వసతి గృహాలు తనిఖీ చేసిన వైస్‌ఛాన్స్‌లర్‌

డిచ్‌పల్లి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాలికల వసతి గృహంను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ గుప్త గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు.తనికీలో విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులను సమయ పాలన పాటించాలని ఆదేశించారు. భోజనం బాగుండాలని ఆదేశించారు. వసతి గృహంలో అల్పాహారం చేశారు. సమస్యలకు సంబంధించిన అధికారులతో చర్చించి పరిష్కారానికి తగిన సూచనలు ఇచ్చారు. తనికీలో చీఫ్‌ వార్డెన్‌ డా. …

Read More »

వసతి గృహాలు తనిఖీ చేసిన చీఫ్‌ వార్డెన్‌

డిచ్‌పల్లి, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని రెండు బాలుర వసతి గృహాలు, బాలికల వసతి గృహాలకు నూతనంగా చీఫ్‌ వార్డెన్‌గా బాధ్యతలు స్వీకరించిన డా. అబ్దుల్‌ ఖవి మొట్టమొదటిసారి బుధవారం వసతి గృహాలను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా విద్యార్థుల సమస్యలలో కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను త్వరలో పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని విద్యార్థులతో చీఫ్‌ వార్డెన్‌ డా. అబ్దుల్‌ …

Read More »

సాగు చట్టాలు వెనక్కి తీసుకోవడం సమంజసమే

డిచ్‌పల్లి, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ అర్థ శాస్త్ర విభాగంలో సాగు చట్టాలు 2020 రద్దు అంశంపై జరిగిన ప్యానల్‌ డిస్కషన్సెకు ముఖ్య అతిథిగా హాజరైన విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నాగరాజు సాగు చట్టాలు ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం స్వాగతించవలసిందే అన్నారు. విభాగ అధిపతి డాక్టర్‌ టి సంపత్‌ అధ్యక్షతన జరిగిన చర్చా కార్యక్రమంలో డాక్టర్‌ పాత నాగరాజు మూడు చట్టాలను …

Read More »

వసతి గృహాల చీఫ్‌ వార్డెన్‌గా డా. అబ్దుల్‌ ఖవి

డిచ్‌పల్లి, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలములోని వసతి గృహాలకు చీఫ్‌ వార్డెన్‌ గా డా. అబ్దుల్‌ ఖవిని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఆదేశాలతో రిజిష్ట్రార్‌ ఆచార్య యాదగిరి నియమించారు. నియామక పత్రాన్ని ఉపకులపతి ఆచార్య డి.రవీందర్‌ అబ్దుల్‌ ఖవికి అందజేశారు. గతంలో అబ్దుల్‌ ఖవి అసిస్టెంట్‌ పి.ఆర్‌.ఓ., హాస్టల్‌ చీఫ్‌ వార్డెన్‌ గాను, వార్డెన్‌, పరీక్షల విభాగంలో అడిషనల్‌ కంట్రోలర్‌గాను పని …

Read More »

తె.యూ పాలకమండలి సభ్యులకు పి.డి.ఎస్‌.యు ఫిర్యాదు

నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో టీచింగ్‌ పోస్టుల్లో అక్రమ నియామకాలను రద్దు చేయాలని మంగళవారం పాలక మండలి సభ్యులు మారయ్య గౌడ్‌, వసుంధరాదేవి, రవీందర్‌ రెడ్డి, ప్రవీణ్‌ కుమార్‌లను కలిసి పి.డి.ఎస్‌.యు నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యు జిల్లా అధ్యక్షురాలు సిహెచ్‌ కల్పన మాట్లాడుతూ టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ అక్రమ నియామకాలను రద్దు చేస్తున్నట్టు గత పాలకమండలి సమావేశం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »