Tag Archives: dichpally

టియు వాణిజ్య విభాగం, ఎస్‌ఏ పి పార్టనర్‌ ఈమ్‌ఈతో అవగాహన ఒప్పందం

డిచ్‌పల్లి, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం, వాణిజ్య విభాగం, ఎస్‌ఏపి పార్టనర్‌ ఈమ్‌ఈతో బుధవారం అవగాహన ఒప్పందం చేసుకున్నారు, ఒప్పందం మేరకు విశ్వవిద్యాలయం పరిధిలో బి.కాం, ఎం.కాం చేసే విద్యార్థులకు ఎస్‌ఏపి కోర్స్‌ చేసే అవకాశం లభిస్తుందని తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం సిలబస్‌ సబ్జెక్ట్స్‌ మాత్రమే కాకుండా ఉపాధి అవకాశాలు గల ఎస్‌ఏపి లాంటి కోర్సులు నేర్చుకోవాలని దాని …

Read More »

డిగ్రీ పరీక్షల్లో పది మంది డిబార్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో మంగళవారం కూడా డిగ్రీ, పీజీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10 – 12 గంటల వరకు డిగ్రీ మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలకు మొత్తం 5 వేల 762 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 4 వేల 750 మంది …

Read More »

క్యాంపస్‌ డ్రైవ్‌లో బాలికలదే విజయం

డిచ్‌పల్లి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్‌, సైన్స్‌ కళాశాలలో గల కెమిస్ట్రీ విభాగంలో కెమిస్ట్రీ విభాగాధిపతి డా. జి. బాలకిషన్‌ మంగళవారం ఉదయం 11 గంటలకు క్యాంపస్‌ సెలెక్షన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మా కంపెనీ ‘‘కెమినో టెక్‌’’ లోని రీసెర్చ్‌, డెవెలప్‌ మెంట్‌ విభాగంలో ఉద్యోగాల కొరకు మేనేజర్‌ మధుసుదన్‌ రెడ్డి, అసిస్టెంట్‌ మేనేజర్‌ ప్రత్యూష డ్రైవ్‌ నిర్వహించారు. …

Read More »

ఆగస్ట్‌ 9 నుంచి డిగ్రీ నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ పరీక్షలు

డిచ్‌పల్లి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్‌ పాఠ్య ప్రణాళికను అనుసరించి బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్‌) కోర్సులకు చెందిన నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ / బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు ఆగస్ట్‌ 5 నుంచి 13 వ తేదీ వరకు …

Read More »

సెక్‌, ఎలక్టివ్‌ పేపర్ల పరీక్షా కేంద్రం మార్పు

డిచ్‌పల్లి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం వీసీ చాంబర్‌లో మంగళవారం ఉదయం డీన్స్‌ (పీఠాధిపతుల) సమావేశం నిర్వహించారు. కొవిద్‌- 19 పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, కరోనా మహమ్మారి ఉదృతి నేపథ్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ కోర్సులలో నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌లో ఉండే సెక్‌, జెనెట్రిక్‌ ఎలక్టీవ్‌ …

Read More »

టీయూ కెమిస్ట్రీ క్యాంపస్‌ డ్రైవ్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో గల కెమిస్ట్రీ విభాగంలో మంగళవారం ఉదయం 11 గంటలకు క్యాంపస్‌ సెలెక్షన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు కెమిస్ట్రీ విభాగాధిపతి డా. జి. బాలకిషన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మా కంపెనీ ‘‘కెమినో టెక్‌’’ లోని రీసెర్చ్‌ అండ్‌ డెవెలప్‌ మెంట్‌ విభాగంలో ఉద్యోగాల కొరకు ఈ డ్రైవ్‌ నిర్వహిస్తుందని …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఏడుగురు డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో శుక్రవారం కూడా డిగ్రీ %డ% పీజీ %డ% బి.ఎడ్‌. పరీక్షలు ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10-12 గంటల వరకు డిగ్రీ మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలకు మొత్తం 13 వేల 133 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 11 వేల 441 …

Read More »

నీలోఫర్‌ రాణాకు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కెమిస్ట్రీ విభాగపు పరిశోధకురాలు నీలోఫర్‌ రాణాకు పిహెచ్‌.డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేయబడిరది. కెమిస్ట్రీ విభాగపు అసోషియేట్‌ ప్రొఫెసర్‌ డా.ఎ.నాగరాజు పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి నీలోఫర్‌ రాణా ‘‘ద డిజైన్‌, సింథసిస్‌ ఆఫ్‌ నావెల్‌ – హెటేరో సైక్లిక్‌ కంపౌండ్స్‌ అండ్‌ ఎవాల్యూయేషన్‌ ఆఫ్‌ దేర్‌ బయోలాజికల్‌ ఆక్టివిటీస్‌’’ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత …

Read More »

నాణ్యమైన పరిశోధనలకు విశ్వసనీయ డేటా అవసరం

డిచ్‌పల్లి, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతిషా‘త్మక ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ సమన్వయంతో మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగం బుధవారం ‘‘ఇండియా డేటా పోర్టల్‌’’ అనే అంశంపై వర్క్‌ షాప్‌ నిర్వహించింది. ముఖ్యఅతిథిగా పాల్గొని వర్క్‌ షాప్‌ను ప్రారంభించిన తెలంగాణ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్‌ రవీందర్‌ గుప్తా మాట్లాడుతూ నాణ్యమైన పరిశోధనలకు విశ్వసనీయ డేటా అత్యంత అవశ్యం అన్నారు. పరిశోధకులు, విద్యార్థులు, అధ్యాపకులు ఇండియా …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో బుధవారం కూడా డిగ్రీ, పీజీ, బి.ఎడ్‌. పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10 – 12 గంటల వరకు డిగ్రీ మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలకు మొత్తం 14 వేల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »