డిచ్‌పల్లి, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కెమిస్ట్రీ విభాగపు పరిశోధకులు ఎస్. రఘువీర్ కు పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేయబడిరది. కెమిస్ట్రీ విభాగపు అసోషియేట్ ప్రొఫెసర్ డా.ఎ.నాగరాజు పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి ఎస్. రఘువీర్ ‘‘డిజైన్ అండ్ సింథసిస్ ఆఫ్ బయలాజికల్లీ ఆక్టీవ్ నావెల్ హెటిరో సైకిల్ కాంపౌండ్స్ ఆఫ్ ప్రామీసింగ్ ఆంటి మైక్రోబయల్ ఏజెంట్’’ అనే అంశంపై పరిశోధన …
Read More »డిగ్రీి పరీక్షల్లో నలుగురు డిబార్
డిచ్‌పల్లి, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో మంగళవారం కూడా డిగ్రీ, పీజీ, బి.ఎడ్. పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10 – 12 గంటల వరకు డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 14 వేల …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్
డిచ్‌పల్లి, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో సోమవారం డిగ్రీ, పీజీ, బి.ఎడ్. పరీక్షలు ప్రశాంతంగా మొదలైనట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10 – 12 గంటల వరకు డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 14 వేల 158 …
Read More »టీయూను దర్శించిన అమెరికా రోవన్ యూనివర్శిటి కెమిస్ట్రీ ప్రొఫెసర్
డిచ్‌పల్లి, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వద్యాలయానికి అమెరికా రోవన్ యూనివర్సిటీ ప్రొఫెసర్, అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాళం (అజో విభొ కందాళం) ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కందాళం రామానుజాచారి శనివారం ఉదయం విచ్చేశారు. ప్రాణ స్నేహితుడైన ఆచార్య డి. రవీందర్ తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా నియమితులు కాబడటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయానికి విచ్చేసిన …
Read More »దోస్త్ స్పెషల్ కేటగిరి సర్టిఫికేట్స్ వేరిఫికేషన్‌కు 11 మంది హాజరు
డిచ్‌పల్లి, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలలోని దోస్త్ – 2021 స్పెషల్ కేటగిరి సర్టిఫికేట్స్ వేరిఫికేషన్ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో గల ఆడిట్ సెల్ ఆఫీస్‌లో గురువారం జరిగిందని దోస్త్ కో – ఆర్డినేటర్ డా. కె. సంపత్ కుమార్ తెలిపారు. భౌతిక వికలాంగులు ఏడుగురు, ఎన్‌సిసి నలుగురు కలిపి మొత్తం 11 మంది …
Read More »వాయిదా పడిన డిగ్రీ, బి.ఎడ్., పీజీ పరీక్షల రివైస్డ్ షెడ్యూల్ విడుదల
డిచ్‌పల్లి, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో జరుగుతున్న పీజీ పరీక్షలు మరియు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న డిగ్రీ, బి.ఎడ్. పరీక్షలు 22, 23, 24 జూలై 2021 తేదీలలో జరిగే వాటిని వాయిదా వేస్తునట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు ఒక ప్రకటనలో …
Read More »ప్రశాంతంగా పీజీ పరీక్షలు
డిచ్‌పల్లి, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ ఎం.ఎ., ఎం.కాం., ఎం.ఎస్సీ., ఎం.ఎస్.బ్ల్యూ., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎ.పి.ఇ., ఐ.ఎం.బి.ఎ., ఐ.పి.సి.హెచ్., ఎల్ ఎల్ బి., ఎల్ ఎల్ ఎం. కోర్సులకు చెందిన మూడవ, ఐదవ, ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్స్ థియరీ రెగ్యూలర్ పరీక్షలు మంగళవారం కూడా …
Read More »డిగ్రీ పరీక్షలకు సిద్ధంగా ఉండండి
డిచ్‌పల్లి, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ సెలబస్‌కు సంబంధించిన బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్, రెండవ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ థియరీ పరీక్షలను ఈ నెల 22 నుంచి 29 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు ఇది వరకే షెడ్యూల్ …
Read More »ప్రశాంతంగా ప్రారభమైన పీజీ పరీక్షలు
డిచ్‌పల్లి, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ ఎం.ఎ., ఎం.కాం., ఎం.ఎస్సీ., ఎం.ఎస్.బ్ల్యూ., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎ.పి.ఇ., ఐ.ఎం.బి.ఎ., ఐ.పి.సి.హెచ్., ఎల్ ఎల్ బి., ఎల్ ఎల్ ఎం. కోర్సులకు చెందిన మూడవ, ఐదవ, ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్స్ థియరీ రెగ్యూలర్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా …
Read More »ఎస్.శరత్ కుమార్ గౌడ్‌కు డాక్టరేట్
డిచ్‌పల్లి, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగపు పరిశోధకులు ఎస్. శరత్ కుమార్ గౌడ్ కు పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేయబడిరది. తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, పార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగాధిపతి ప్రొఫెసర్ నసీం పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి ఎస్. శరత్ కుమార్ గౌడ్ ‘‘డిజైన్, సింథసిస్ ఆఫ్ బయలాజికల్లీ రిలవెంట్ నావెల్ నైట్రోజన్ ఎటిరోసైకిల్ ఆస్ పొటెన్షియల్లీ …
Read More »