డిచ్‌పల్లి, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మాస్ కమ్యూనికేషన్ విభాగాధిపతిగా అసోషియేట్ ప్రొఫెసర్ డా. ఘంటా చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ఆదేశానుసారం రిజిస్ట్రార్ ఆచార్య నసీం విభాగాధిపతి ఉత్తర్వులను డా. ఘంటా చంద్రశేఖర్ కు అందించారు. డా. ఘంటా చంద్రశేఖర్ ఇదివరకు పరీక్షల నియంత్రణాధికారిగా, ఆడిట్ సెల్ జాయింట్ డైరెక్టర్‌గా, పీఆర్వోగా, హాస్టల్స్ చీఫ్ వార్డెన్‌గా, యూనివర్సిటీ కాలేజ్ …
Read More »29 వరకు పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫీజు గడువు
డిచ్‌పల్లి, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ పీజీ కళాశాలలోని ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్. ఎల్. బి., ఎల్.ఎల్.ఎం., ఇంటిగ్రేటెడ్ కోర్సులకు చెందిన మొదటి సెమిస్టర్స్ రెగ్యూలర్ థియరీ, ప్రాక్టికల్ పరీక్షల పీజు గడువు ఈ నెల 29 వ తేదీ వరకు చెల్లించాలని పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు షెడ్యూల్ విడుదల చేశారు. …
Read More »దోస్త్ రిజిస్ట్రేషన్స్, వెబ్ ఆప్షన్స్ పొడిగింపు
డిచ్‌పల్లి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మొదటి విడుత దోస్త్ – 2021 రిజిస్ట్రేషన్స్, వెబ్ ఆప్షన్స్‌ను ఈ నెల 24 వరకు పొడిగిస్తూ దోస్త్ కన్వీనర్, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఆచార్య ఆర్. లింబాద్రి నిర్ణయం తీసుకున్న మేరకు తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో దోస్త్ – 2021 రిజిస్ట్రేషన్స్, వెబ్ ఆప్షన్స్ పొడిగిస్తున్నట్లు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య …
Read More »ముగిసిన డిగ్రీ పరీక్షలు
డిచ్‌పల్లి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన ఐదవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. మధ్యాహ్నం 2 – 4 గంటల వరకు …
Read More »26 వరకు ఎం.ఎడ్. ఫీజు గడువు పొడగింపు
డిచ్‌పల్లి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎడ్. మొదటి, మూడవ సెమిస్టర్స్ రెగ్యూలర్, ప్రాక్టికల్ పరీక్షలకు ఈ నెల 26 వ తేదీ వరకు ఫీజు గడువును నిర్ణయించినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. 100 రూపాయల ఆలస్య అపరాధ …
Read More »ప్రశాంతంగా కొనసాగుతున్న డిగ్రీ పరీక్షలు
డిచ్‌పల్లి, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన ఐదవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు బుధవారం కూడా ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. మధ్యాహ్నం 2 – 4 గంటల …
Read More »సర్టిఫికేట్ వేరిఫికేషన్ ప్రారంభం
డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలలోని దోస్త్ – 2021 స్పెషల్ కేటగిరి సర్టిఫికేట్స్ వేరిఫికేషన్ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో గల ఆడిట్ సెల్ ఆఫీస్ లో మంగళవారం ఉదయం ప్రారంభమైందని దోస్త్ కో – ఆర్డినేటర్ డా. కె. సంపత్ కుమార్ …
Read More »డిగ్రీ పరీక్షల్లో నలుగురు డిబార్
డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన ఐదవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు మంగళవారం కూడా ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. మధ్యాహ్నం 2 – 4 గంటల …
Read More »దోస్త్ – 2021 స్పెషల్ క్యాటగిరి సర్టిఫికేట్స్ వేరిఫికేషన్
డిచ్‌పల్లి, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలలోని దోస్త్ – 2021 స్పెషల్ క్యాటగిరి సర్టిఫికేట్స్ వేరిఫికేషన్ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో గల ఆడిట్ సెల్ ఆఫీస్‌లో మంగళ, బుధ వారాల్లో 13,14 తేదీల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయని దోస్త్ కో – ఆర్డినేటర్ డా. కె. సంపత్ కుమార్ …
Read More »మాస్ కమ్యూనికేషన్ విభాగంలో సరిత, శ్రీకాంత్‌లకు డాక్టరేట్
డిచ్‌పల్లి, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మాస్ కమ్యూనికేషన్ విభాగపు పరిశోధక విద్యార్థులు పిట్ల సరిత, బాడె శ్రీకాంత్‌లకు పిహెచ్. డి. డాక్టరేట్ అవార్డు ప్రదానం చేశారు. అసోషియేట్ ప్రొఫెసర్ డా. ఘంటా చంద్రశేఖర్ పర్యవేక్షణలో పరిశోధకురాలు పిట్ల సరిత ‘‘మహిళల మీద టీవీ సీరియల్స్ ప్రభావం – నిజామాబాద్ జిల్లా పరిధి – ఒక అధ్యయనం’’ అనే అంశంపై సిద్ధాంత గ్రంథాన్ని …
Read More »