డిచ్‌పల్లి, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎడ్. మూడవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు ఈ నెల 16 నుంచి 19 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలలో పరీక్షాకేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. …
Read More »టీయూలో జయశంకర్ సార్ జయంతి
డిచ్‌పల్లి, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో శుక్రవారం ఉదయం ప్రొఫెసర్ జయశంకర్ సార్ 87 వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రిజిస్ట్రార్ ఆచార్య నసీం జయశంకర్ సర్ చిత్రపటానికి పూలమాల వేసి, వందనం చేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ… తెలంగాణ సిద్ధాంత కర్త, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి ఆచార్య కొత్తపల్లి …
Read More »ముగిసిన డిగ్రీ, పిజి పరీక్షలు
డిచ్‌పల్లి, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో బుధవారం కూడా డిగ్రీ, పీజీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. కాగా డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యూలర్, రెండవ సెమిస్టర్ బ్యాక్ లాగ్, పీజీ రెగ్యూలర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఆయన తెలిపారు. ఉదయం 1012 గంటల వరకు డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ …
Read More »సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలతో టీయూ ఎంఓయూ
డిచ్‌పల్లి, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలతో తెలంగాణ విశ్వవిద్యాలయం ఎంఓయూ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల జాయింట్ సెక్రటరీ డా. మామిడాల ప్రవీణ్ వీసీ చాంబర్‌లో బుధవారం ఉదయం సంతకం చేసి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్బంగా ఉపకులపతి మాట్లాడుతూ బడుగు, …
Read More »టియు వాణిజ్య విభాగం, ఎస్‌ఏ పి పార్టనర్ ఈమ్‌ఈతో అవగాహన ఒప్పందం
డిచ్‌పల్లి, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం, వాణిజ్య విభాగం, ఎస్‌ఏపి పార్టనర్ ఈమ్‌ఈతో బుధవారం అవగాహన ఒప్పందం చేసుకున్నారు, ఒప్పందం మేరకు విశ్వవిద్యాలయం పరిధిలో బి.కాం, ఎం.కాం చేసే విద్యార్థులకు ఎస్‌ఏపి కోర్స్ చేసే అవకాశం లభిస్తుందని తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం సిలబస్ సబ్జెక్ట్స్ మాత్రమే కాకుండా ఉపాధి అవకాశాలు గల ఎస్‌ఏపి లాంటి కోర్సులు నేర్చుకోవాలని దాని …
Read More »డిగ్రీ పరీక్షల్లో పది మంది డిబార్
డిచ్‌పల్లి, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో మంగళవారం కూడా డిగ్రీ, పీజీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10 – 12 గంటల వరకు డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 5 వేల 762 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 4 వేల 750 మంది …
Read More »క్యాంపస్ డ్రైవ్‌లో బాలికలదే విజయం
డిచ్‌పల్లి, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో గల కెమిస్ట్రీ విభాగంలో కెమిస్ట్రీ విభాగాధిపతి డా. జి. బాలకిషన్ మంగళవారం ఉదయం 11 గంటలకు క్యాంపస్ సెలెక్షన్ డ్రైవ్ నిర్వహించారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మా కంపెనీ ‘‘కెమినో టెక్’’ లోని రీసెర్చ్, డెవెలప్ మెంట్ విభాగంలో ఉద్యోగాల కొరకు మేనేజర్ మధుసుదన్ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ ప్రత్యూష డ్రైవ్ నిర్వహించారు. …
Read More »ఆగస్ట్ 9 నుంచి డిగ్రీ నాల్గవ, ఆరవ సెమిస్టర్ పరీక్షలు
డిచ్‌పల్లి, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ పాఠ్య ప్రణాళికను అనుసరించి బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన నాల్గవ, ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు ఆగస్ట్ 5 నుంచి 13 వ తేదీ వరకు …
Read More »సెక్, ఎలక్టివ్ పేపర్ల పరీక్షా కేంద్రం మార్పు
డిచ్‌పల్లి, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ ఆచార్య నసీం వీసీ చాంబర్‌లో మంగళవారం ఉదయం డీన్స్ (పీఠాధిపతుల) సమావేశం నిర్వహించారు. కొవిద్- 19 పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, కరోనా మహమ్మారి ఉదృతి నేపథ్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ కోర్సులలో నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌లో ఉండే సెక్, జెనెట్రిక్ ఎలక్టీవ్ …
Read More »టీయూ కెమిస్ట్రీ క్యాంపస్ డ్రైవ్
డిచ్‌పల్లి, ఆగష్టు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గల కెమిస్ట్రీ విభాగంలో మంగళవారం ఉదయం 11 గంటలకు క్యాంపస్ సెలెక్షన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కెమిస్ట్రీ విభాగాధిపతి డా. జి. బాలకిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మా కంపెనీ ‘‘కెమినో టెక్’’ లోని రీసెర్చ్ అండ్ డెవెలప్ మెంట్ విభాగంలో ఉద్యోగాల కొరకు ఈ డ్రైవ్ నిర్వహిస్తుందని …
Read More »