డిచ్‌పల్లి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ పీజీ కళాశాలలోని ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్. ఎల్. బి., ఎల్.ఎల్.ఎం., ఇంటిగ్రేటెడ్ కోర్సులకు చెందిన నాల్గవ, ఆరవ, ఎనిమిదవ, పదవ సెమిస్టర్స్ థియరీ, ప్రాక్టికల్ రెగ్యూలర్ పరీక్షల తేదీ గడువు ఈ నెల 25 వరకు నిర్ణయించినట్టు వర్సిటి అధికారులు తెలిపారు. అంతేగాక ఈ నెల 30 …
Read More »డిగ్రీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 21 వరకు
డిచ్‌పల్లి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన నాల్గవ, ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ పరీక్షలకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 20వ తేదీ వరకు ఫీజు గడువు నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. 100 రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల …
Read More »భారీ మొత్తంలో గుట్కా, జర్దా స్వాధీనం
నిజామాబాద్, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః డిచ్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని రెండు గోదాములలో భారీ మొత్తంలో గుట్కా, జర్దా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు కమీషనర్ కార్తికేయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసు కమీషనర్ కార్తికేయ ఉత్తర్వుల మేరకు గురువారం టాస్క్ ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ షాకేర్ అలీ , వారి సిబ్బంది డిచ్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ధనలక్ష్మి, రాందేవ్ హోల్‌సేల్ దుకాణాలలో అక్రమంగా గుట్కా, …
Read More »అకడమిక్ అభివృద్ధికి అడుగు వేసిన వీసీ
డిచ్‌పల్లి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలో గల ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ & ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగాలను సోమవారం ఉదయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీంతో కలిసి సందర్శించారు. ముందుగా ఆయా విభాగాలలోని అధ్యాపకులు, అకడమిక్ కన్సల్టెంట్స్, లాబ్ అసిస్టెంట్ లు, బోధనా తరగతులు, ప్రయోగశాలలు, పరిశోధకులు, విద్యార్థుల వివరాలను విభాగాలధిపతులను అడిగి తెలుసుకున్నారు. …
Read More »