డిచ్‌పల్లి, జూలై 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పీఠాధిపతులతో ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ తన చాంబర్‌లో బుధవారం రిజిస్ట్రార్ ఆచార్య నసీం సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తెలంగాణ యూనివర్సిటీ బ్రాంచ్ వారి సహకారంతో ఇ – పేమెంట్ పద్ధతిని ప్రవేశపెట్టడానికి చర్చలు జరిపారు. పైలట్ ప్రాజెక్ట్ విధానం ద్వారా విద్యార్థులు అన్ని రకాల పరీక్షా ఫీజులను చెల్లించే …
Read More »ప్రశాంతంగా ప్రారంభమైన డిగ్రీ, ఎం.ఎడ్. పరీక్షలు
డిచ్‌పల్లి, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన మూడవ, ఐదవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు అలాగే ఎం.ఎడ్. రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమైనట్లు పరీక్షల …
Read More »న్యాయ విభాగంలో ఎల్‌ఎల్‌బి వైవా వోస్
డిచ్‌పల్లి, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎల్‌ఎల్‌బి విద్యార్థులకు సోమ, మంగళవారం (రెండు రోజులు) వర్చువల్ వేదికగా వైవా వోస్ ( మౌఖిక పరీక్ష) నిర్వహించినట్లు విభాగాధిపతి డా. బి. స్రవంతి తెలిపారు. మొదటి రోజు ‘‘ఆల్టర్నేటీవ్ డిస్ప్యూట్ రిసల్యూషన్’’ అనే అంశంపై వైవా వోస్ నిర్వహించగా ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ గా డా. జె. ఎల్లోసా, ఇంటర్నల్ ఎగ్జామినర్‌గా డా. ఎం. నాగజ్యోతి …
Read More »19 నుంచి పిజి పరీక్షలు
డిచ్‌పల్లి, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ ఎం.ఎ., ఎం.కాం., ఎం.ఎస్సీ., ఎం.ఎస్.బ్ల్యూ., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎ.పి.ఇ., ఐ.ఎం.బి.ఎ., ఐ.పి.సి.హెచ్., ఎల్ ఎల్ బి., ఎల్ ఎల్ ఎం. కోర్సులకు చెందిన నాల్గవ, ఆరవ, ఎనిమిదవ, పదవ సెమిస్టర్స్ థియరీ రెగ్యూలర్/ బ్యాక్ లాగ్ పరీక్షలు ఈ నెల 26 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు …
Read More »బ్రిటీష్ కౌన్సిల్‌తో ఎంఓయూ
డిచ్‌పల్లి, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మంగళవారం ఉదయం రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలలోని ఉపకులపతులతో, బ్రిటీష్ కౌన్సిల్ ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ పాల్గొన్నారు. బ్రిటీష్ కౌన్సిల్, యూనివర్సిటీల సంయుక్త ఆధ్వర్యంలో అకడమిక్ వ్యవహారాలు, పరిశోధనా అవకాశాలు, విద్యార్థుల బదలాయింపులకు అనువుగా కలిసికట్టుగా పని చేయడానికి …
Read More »రేపటి నుంచి డిగ్రీ, ఎం.ఎడ్ పరీక్షలు
డిచ్‌పల్లి, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన మూడవ, ఐదవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు ఈ నెల 6 నుంచి 15 వ తేదీ వరకు, అదేవిధంగా ఎం.ఎడ్. రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ / …
Read More »19 నుంచి పీజీ పరీక్షలు
డిచ్‌పల్లి, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ సంవత్సరం మార్చి నెలలో 23 వ తేదీ నుంచి ప్రారంభమైన తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ ఎం.ఎ., ఎం.కాం., ఎం.ఎస్సీ., ఎం.ఎస్.బ్ల్యూ., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎ.పి.ఇ., ఐ.ఎం.బి.ఎ., ఐ.పి.సి.హెచ్., ఎల్ ఎల్ బి., ఎల్ ఎల్ ఎం. కోర్సులకు చెందిన మూడవ, ఐదవ, ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్స్ థియరీ రెగ్యూలర్ పరీక్షలు కొవిద్ …
Read More »జూలై 9 వరకు పరీక్ష ఫీజు గడువు పొడగింపు
డిచ్‌పల్లి, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు ఈ నెల 3 వ తేదీ వరకు ఉన్న ఫీజు గడువును ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా …
Read More »ఫుల్ బ్రైట్ అమెరికా ఫెలోషిప్స్ పొందండి
డిచ్‌పల్లి, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు అమెరికాలో చేయదలిచిన ఉన్నత విద్యాభ్యాసం కోసం, ఉత్తమ పరిశోధన కోసం ‘‘ఫుల్ బ్రైట్ – నెహ్రూ, ఫుల్ బ్రైట్ – కలాం ఫెలోషిప్స్’’ పొందడానికి ప్రయత్నం చేయాలని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం ఫుల్ బ్రైట్ ఇండియా కమీషన్, తెలంగాణ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన ‘‘ఫుల్ బ్రైట్ …
Read More »7 నుంచి ప్రాక్టికల్స్
డిచ్‌పల్లి, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్. నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్ ప్రాక్టికల్ పరీక్షలను ఈ నెల 7 నుంచి 15 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు షెడ్యూల్ విడుదల చేశారు. పరీక్షలు మొదటి విడుత ఈ నెల …
Read More »