డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలో ప్రవేశనికి (దోస్త్ 2023) స్పెషల్ కేటగిరికి సంబంధించిన పిహెచ్ / సిఏపి, ఎన్‌సిసి, ఇతరత్రా అదనపు క్వాలిఫికేషన్స్ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈ నెల 14న తెలంగాణ యూనివర్సిటీ పరిపాలన భవనంలోని డైరెక్టర్ ఆఫ్ అకాడమిక్ ఆడిట్ కార్యాలయంలో జరుగుతుందని సంబంధిత విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో వెరిఫికేషన్‌కు హాజరుకావాలని తెలంగాణ …
Read More »18 వరకు ఎంఇడి సెమిస్టర్ పరీక్షల ఫీజు గడువు
డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఎంఇడి కోర్సుకు చెందిన 1వ, 3వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ, ప్రాక్టికల్ మరియు బ్యాక్లాగ్ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు జులై 18 వ తేదీ వరకు గడవు ఉందని పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ అరుణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 100 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 20 వరకు చెల్లించవచ్చన్నారు. …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్
డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం ఉదయం జరిగిన డిగ్రీ 5వ రెగ్యులర్, బ్యాక్‌లాక్ సెమిస్టర్ పరీక్షలో 89మంది విద్యార్థులకు గాను 67మంది హాజరయ్యారని, 22గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షా ల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలో ఒకరు డిబార్ అయ్యారని పరీక్షల నియంత్రణధికారిని తెలిపారు.
Read More »ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు
డిచ్‌పల్లి, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన డిగ్రీ 6వ రెగ్యులర్, బ్యాక్‌లాక్ సెమిస్టర్ పరీక్షలో 3 వేల 158 మంది విద్యార్థులకు గాను 2 వేల 744 మంది హాజరయ్యారని, 414 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »వసతిగృహాలను తనిఖీ చేసిన రిజిస్ట్రార్
డిచ్‌పల్లి, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాలుర, బాలికల హాస్టల్‌ను ప్రొఫెసర్ యాదగిరి, రిజిస్ట్రార్ తనిఖీ చేశారు. అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. హాస్టళ్లను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి తెలిపారు. విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడి హాస్టల్స్ సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిస్కార మార్గాలను వివరించారు. రిజిస్టర్ వెంట హాస్టల్ చీఫ్ వార్డెన్ డా. మహేందర్, అసిస్టెంట్ ఇంజనీర్ వినోద్ కుమార్, ఎస్టేట్ …
Read More »పార్ట్ టైం అధ్యాపకులను క్రమబద్దీకరించాలి
డిచ్‌పల్లి, జూలై 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 12 యూనివర్శిటీలలో (680 మంది) పనిచేస్తున్న యూనివర్శిటీ పార్ట్‌టైమ్ లెక్చరర్లందరూ జివో 16 పరిధిలోకి వస్తామని, తమను కూడా క్రమబద్ధీకరణలో చేర్చాలని తెలంగాణ యూనివర్సిటీ పార్ట్ టైం అధ్యాపకుల సంఘం ప్రతినిధులు అభ్యర్డిస్తున్నారు. యుజిసి / ఏఐసిటిఇ నిబంధనల ప్రకారం తమకు అన్ని అర్హతలు ఉన్నాయని, కాబట్టి గతంలో రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మైసూరు, మణిపూర్, పంజాబ్, ఢల్లీి …
Read More »18 నుంచి పీజీ పరీక్షలు
డిచ్‌పల్లి, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ -ఎంబిఎ, ఎంసిఎ 2వ, 4వ సెమిస్టరు, ఐఎంబిఎ 8వ, 10వ సెమిస్టరు, ఇంటిగ్రేటెడ్ (5 ఐఎంబిఎ, ఏపిఇ, ఐపిసిహెచ్, ఐఎంబిఎ, ఎల్‌ఎల్‌బి 6వ సెమిస్టరు, కి చెందిన రెగ్యులర్, బ్యాక్ లగ్ థియరీ పరీక్షలు జులై 18 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ అరుణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్
డిచ్‌పల్లి, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో సోమవారం ఉదయం జరిగిన డిగ్రీ 4వ, 5వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాక్ సెమిస్టర్ 8 వేల 153 మంది విద్యార్థులకు గాను 7 వేల 394 మంది హాజరయ్యారని, 759 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, అలాగే మధ్యాహ్నం జరిగిన యూజీ 2వ, 3వ రెగ్యులర్ మరియు బ్యాక్‌లాగ్ సెమిస్టర్ పరీక్షకు 5 వేల …
Read More »డిగ్రీ పరీక్షల్లో నలుగురు డిబార్
డిచ్‌పల్లి, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో శనివారం ఉదయం జరిగిన డిగ్రీ 6వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష, 5వ సెమిస్టర్ బ్యాక్‌లాక్ 5 వేల 863 మంది విద్యార్థులకు గాను 5 వేల 529మంది హాజరయ్యారని, 334 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, అలాగే మధ్యాహ్నం జరిగిన యూజీ 1వ సెమిస్టర్ బ్యాక్ లగ్ పరీక్షకు 1 వేయి 639మంది నమోదు చేసుకోగా …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఐదుగురు డిబార్
డిచ్‌పల్లి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో శుక్రవారం ఉదయం జరిగిన డిగ్రీ 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష, 5 వ సెమిస్టర్ బ్యాక్‌లాక్ 7 వేల 315 మంది విద్యార్థులకు గాను 6 వేల 690మంది హాజరయ్యారని, 625 గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని, అలాగే మధ్యాహ్నం జరిగిన యూజీ 2 వ మరియు 3 వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షకు …
Read More »