Tag Archives: dichpally

డిగ్రీ పరీక్షల్లో ఐదుగురు డిబార్‌

డిచ్‌పల్లి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో శుక్రవారం ఉదయం జరిగిన డిగ్రీ 4వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్ష, 5 వ సెమిస్టర్‌ బ్యాక్‌లాక్‌ 7 వేల 315 మంది విద్యార్థులకు గాను 6 వేల 690మంది హాజరయ్యారని, 625 గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని, అలాగే మధ్యాహ్నం జరిగిన యూజీ 2 వ మరియు 3 వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షకు …

Read More »

డిగ్రీ పరీక్షల్లో 12 మంది డిబార్‌

డిచ్‌పల్లి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం ఉదయం జరిగిన డిగ్రీ 6వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షకు 5 వేల 486 మంది విద్యార్థులకు గాను 5 వేల 211మంది హాజరయ్యారని, 275 గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని, మధ్యాహ్నం జరిగిన యూజీ 1వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ మరియు సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షకు 4 వేల 627 మంది నమోదు చేసుకోగా 4 …

Read More »

డిగ్రీ పరీక్షల్లో తొమ్మిది మంది డిబార్‌

డిచ్‌పల్లి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో బుధవారం ఉదయం జరిగిన డిగ్రీ 4వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, 5వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షకు10 వేల 605మంది విద్యార్థులకు గాను 9 వేల 717 మంది హాజరయ్యారని, 888 గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని, ఇద్దరు విద్యార్థులు డిబార్‌ అయ్యారని తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్‌ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. …

Read More »

జూలై 10 నుండి డిగ్రీ ప్రాక్టీకల్స్‌

డిచ్‌పల్లి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిఏ, బికాం, బిఎస్‌సి, బిబిఏ 2వ, 4వ, 6వ సెమిస్టర్స్‌ రెగ్యులర్‌కు సంబంధించిన ప్రయోగాత్మక పరీక్షలు తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల్లో జూలై 10వ తేదీ నుండి ప్రారంభమై జూలై 25వ తేదీ వరకు కొనసాగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Read More »

పార్ట్‌ టైం లెక్చరర్‌లను రెగ్యులరైజ్‌ చేయాలి

డిచ్‌పల్లి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో పనిచేస్తున్న పార్ట్‌ టైం లెక్చర్లకు రెగ్యులరైజ్‌ చేయాలని ఉద్యోగ భద్రతను కల్పించాలని కోరుతూ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల వద్ద పార్ట్‌ టైం లెక్చరర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్ట్‌ టైం లెక్చరర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు డాక్టర్‌ డి ప్రసన్న మాట్లాడుతూ పార్ట్‌ టైం లెక్చర్లను కూడా రెగ్యులరైజ్‌ …

Read More »

డిగ్రీ పరీక్షల్లో తొమ్మిది మంది డిబార్‌

డిచ్‌పల్లి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో సోమవారం ఉదయం జరిగిన డిగ్రీ 4వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, 5వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షకు 8847 మంది విద్యార్థులకు గాను 8221 మంది హాజరయ్యారని, 620 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, అలాగే మధ్యాహ్నం జరిగిన యూజీ 2వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, 3వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షకు 10,461 మంది నమోదు చేసుకోగా 9699 …

Read More »

డిగ్రీ పరీక్షలు వాయిదా

డిచ్‌పల్లి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 2వ, 4వ 6వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ మరియు 1వ, 3వ, 5వ సెమిస్టర్‌ బ్యాక్లాగ్‌ థియరీ పరీక్షలకు చెందిన ఈనెల 20న జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా వేసామని పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్‌ అరుణ ప్రొఫెసర్‌ అరుణ సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ పరీక్షలు జూలై 3వ తేదీన జరుగుతాయని …

Read More »

తెలంగాణ యూనివర్సిటీకి మరో రెండు వసతి గృహాలు

డిచ్‌పల్లి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీకి ఒక బాలుర వసతి గృహం, ఒక బాలికల వసతి గృహం మంజూరైనట్టు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రకటించారని వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వసతి గృహాలు గిరిజన పేద విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌ రవీంద్రభారతిలో జరిగిన సమావేశంలో ప్రకటించారని తెలిపారు. …

Read More »

ఏసిబి వలలో టియు వైస్‌ఛాన్స్‌లర్‌

డిచ్‌పల్లి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్స్‌లర్‌ రవీందర్‌ గుప్తా ఏసీబీ వలలో పడ్డారు. భీమ్‌గల్‌లో పరీక్ష కేంద్రం ఏర్పాటు విషయమై రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారని తెలుస్తుంది. పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం వీసీ రవీందర్‌ గుప్తా డబ్బులు డిమాండ్‌ చేశారని, దీంతో బాధితుడు శంకర్‌ ఏసీబీని ఆశ్రయించారు. వర్సిటీలో నియామకాలు, నిధులపై కొంతకాలంగా విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ …

Read More »

తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్‌ యాదగిరి

డిచ్‌పల్లి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా కామర్స్‌ డిపార్టుమెంటు సీనియర్‌ ప్రొఫెసర్‌ యాదగిరిని నియమిస్తూ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ డి. రవీందర్‌ గుప్తా శుక్రవారం నియామక ఉత్తరువు జారీ చేశారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »