కామారెడ్డి, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా అగ్నిమాపక అధికారి సుధాకర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. మొదటగా జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కామారెడ్డి ప్రజలు దీపావళి పండుగ సందర్భంగా టపాసులు కాల్చే సమయంలో పలు జాగ్రత్తలను సూచనలను పాటించాలని తెలిపారు. టపాసులు కొనే సమయంలో నాణ్యత గల టపాకాయలను మాత్రమే ప్రజలు కొనుగోలు చేయాలని సూచించారు. …
Read More »జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు
నిజామాబాద్, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు నిజామాబాద్, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దీపావళి పండుగను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరి జీవితాల్లో కష్టాలు అనే కారుచీకట్లు తొలగిపోయి, చిరుదివ్వెల వెలుగుల వలే అనునిత్యం సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ప్రతి …
Read More »ఈ సంవత్సరం దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి?
హైదరాబాద్, అక్టోబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దీపావళి పండుగను ఏటా ఆశ్వయుజ మాసంలో అమావాస్య రోజు జరుపుకుంటారు. వేద క్యాలెండర్ ప్రకారం ఈసారి అక్టోబర్ 31న మ.3.52 గంటలకు అమావాస్య ప్రారంభమవుతుంది. ఈ అమావాస్య నవంబర్ 1 సా.6.16 ని.కు ముగుస్తుంది. దీని ప్రకారం 31న సా.5.36 నుంచి 6.16 వరకు లక్ష్మీ పూజ ముహూర్తం ఉంది. ప్రభుత్వం కూడా 31నే సెలవు ఇచ్చింది. అయితే …
Read More »26 మందిపై కేసు నమోదు
మాక్లూర్, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మాక్లుర్ మండల వ్యాప్తంగా దీపావళి సంధర్బంగా చిన్నపూర్, చిక్లి తదితర గ్రామాల్లో పెకాట అడుతున్న 26 మందిపై కేసులు నమోదైనట్లు ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపారు, వీరి నుంచి 53 వేల 680 రూపాయలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. పేకాట ఆడుతున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయని ఎస్సై యాదగిరి గౌడ్ …
Read More »