Tag Archives: DM and HO

చట్టాన్ని ఉల్లంఘించే స్కానింగ్‌ సెంటర్‌లపై కఠిన చర్యలు

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గర్భస్తపూర్వ గర్భస్థ పిండా లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టంపై జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశము డిఎంహెచ్‌ఓ డాక్టర్‌ బి రాజశ్రీ అధ్యక్షతన డిఎంహెచ్‌ఓ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారిని మాట్లాడుతూ జిల్లాలో స్కానింగ్‌ సెంటర్ల రిజిస్ట్రేషన్‌ అన్ని ప్రమాణాలు పాటిస్తూ అర్హతలు ఉన్న స్కానింగ్‌ కేంద్రాలకు …

Read More »

స్కానింగ్‌ సెంటర్లపై విస్తృత తనిఖీలు చేపట్టాలి

కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు. డా.రవీందర్‌ నాయక్‌ గురువారం కామారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల వారిగా ప్రగతి గురించి ప్రోగ్రాం అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌ మెంట్‌ యాక్టు అమలు గురించి ప్రయివేట్‌ ఆస్పత్రుల రిజిస్ట్రేషన్‌ గురించి సమీక్షించారు. ప్రతిఒక్క …

Read More »

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

రెంజల్‌, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవగాహన కల్పిస్తూ వ్యాధులకు గురికాకుండా చూడాలని డీఎంహెచ్‌ఓ సుదర్శనం అన్నారు. శనివారం మండలంలోని బాగేపల్లి గ్రామాన్ని సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు, ఎన్‌సిడి, టీబి, లెప్రోసి కార్యక్రమాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందిని సూచించారు. కరోనా వ్యాక్సినేషన్‌ పెండిరగ్‌ ఉన్న చోట వెంటనే పూర్తి చేయాలని గ్రామాల్లో ప్రతి …

Read More »

ఆశాజనకంగా కొనసాగుతున్న సమగ్ర ఆరోగ్య సర్వే

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వివిధశాఖలు, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఇంటింటి సమగ్ర కుటుంబ ఆరోగ్య సర్వే జిల్లాల్లో ఆశాజనకంగా కొనసాగుతున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. బాల నరేంద్ర తెలిపారు. ప్రతివ్యక్తి యొక్క వ్యక్తిగత ఆరోగ్యాన్ని బలపరుస్తూ, కుటుంబ ఆరోగ్యాన్ని పెంపొందించినప్పుడే, సామాజిక ఆరోగ్యంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »