కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జీవిత చరిత్రను విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు. అన్ని సబ్జెక్టులలో అంబేద్కర్ నిపుణుడని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ …
Read More »తెరాస ఆధ్వర్యంలో అంబేడ్కర్ వర్దంతి
నందిపేట్, డిసెంబరు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంటరానితనంపై అలుపెరుగని సమరం చేసిన ‘భారతరత్న అంబేద్కర్’ అని నందిపేట్ మండల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ పేర్కొన్నారు. దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్ తన జీవిత కాలం చేసిన పోరాటం మరువలేనిదని, అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నందిపేట్ మండల టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పూలమాలవేసి నివాళులు అర్పించారు. డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ …
Read More »అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా కేసిఆర్ పాలన
వేల్పూర్, డిసెంబరు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన సేవలు స్మరించుకున్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాంతం పాటుపడిన వ్యక్తి …
Read More »ఘనంగా రాజ్యాంగ దినోత్సవం వేడుకలు
రెంజల్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని పలు గ్రామాలలో 73వ రాజ్యాంగ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. రెంజల్, సాటాపూర్, తాడ్ బిలోలి, నీలా, దూపల్లి, బాగేపల్లి, కునేపల్లి గ్రామాల్లో సర్పంచ్‌లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగం రచించి 73 యేళ్లు పూర్తి అయిన సందర్భంగా రాజ్యాంగం గొప్ప తనాన్ని వివరించారు. పాఠశాలలో విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు …
Read More »భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి
నిజామాబాద్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్‌లో గల బ్రిలియంట్ స్కూల్ లో న్యాయవాది పరిషత్ ఆధ్వర్యంలో భారత రాజంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయవాది పరిషత్ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజ్ కుమార్ సుబెదార్ రాజ్యాంగం ప్రతి ఒక్కరూ గౌరవించాలని, దేశ స్థితిగతులను అధ్యయనం చేసి భవిష్యత్ తరాలకు అవసరమైన దూరదృష్టితో రాజ్యాంగాన్ని రచించడం …
Read More »