Tag Archives: durga mata

నందిపేట్‌లో భారీ వర్షం

నందిపేట్‌, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలో మధ్యాహ్నం భారీ వర్షం పడిరది. దీనితో ఆదివారం దుర్గా మాత విగ్రహ నిమర్జనం కు ఆటంకం ఎదురైంది. రైతులు కోసిన వరిధాన్యం తడిసిపోయింది. ఎంతో కస్టపడి ఎండబెట్టిన వరి ధాన్యం నీళ్లలో పోసిన పన్నీరులా తయారైంది. సకాలంలో కొనుగోలు కేంద్రాలు తెరిస్తే సమస్య ఉండేది కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తడిసిన వరి ధాన్యంను …

Read More »

ఇబ్రహీంపేట్‌లో ఘనంగా దుర్గామాత శోభాయాత్ర..

బాన్సువాడ, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్‌ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు రోజున దుర్గామాత శోభాయాత్రను గ్రామస్తులు ఐక్యమత్యంతో దుర్గామాత శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లడ్డు వేలం పాటలో చిట్టి వెంకటి 35వేల రూపాయలకు లడ్డూను దక్కించుకోగా, లడ్డు లక్కీ డ్రా లో దేవారం గీత సంతోష్‌ రెడ్డి దంపతులు లక్కీ డ్రాలో దక్కించుకున్నారు. దుర్గామాత శోభాయాత్రను …

Read More »

కోటి 61లక్షలతో దుర్గాదేవి అలంకరణ

నందిపేట్‌, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ గ్రామంలో మంగళవారం పాతూర్‌ లోని ఓంకారరూపిణి దుర్గా భవాని ని మహాలక్ష్మి రూపంలో కోటి 61 లక్షలతో దుర్గా మాత కమిటీ అలంకరించింది. అలాగే మండల కేంద్రంలో సుభాష్‌ నగర్‌లో కోటి 50 లక్షలతో అమ్మ వారిని అలంకరించారు.

Read More »

లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు..

బాన్సువాడ, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని పెద్ద హనుమాన్‌ ఆలయంలో ఆర్యవైశ్య మహిళ సంఘం ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళా భక్తులు క్వింటాలు పసుపు కొమ్ములతో అమ్మవారికి అర్చన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైశ్య సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలను ప్రతి సంవత్సరం అంగరంగ …

Read More »

దేశాయిపేట్‌ లో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు

బాన్సువాడ, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని దేశాయిపేట గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం లలిత త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. దేవీ నవరాత్రి 25 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా అష్టదశ శక్తిపీఠాలతో దుర్గామాతలు భక్తులకు దర్శనమిస్తుండడంతో భక్తులు ఆధ్యాత్మికతలో మునిగి తేలుతున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడంతోపాటు, ప్రతిరోజు చండీ హోమం, కుంకుమార్చన, …

Read More »

స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు

బాన్సువాడ, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో దేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా గురువారం అమ్మవారు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో దేవీ నవరాత్రుల సందర్భంగా ఆలయ అర్చకులు సంతోష్‌ శర్మ, విజయ్‌ శర్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ …

Read More »

ఘనంగా దుర్గామాత అమ్మవారి నిమజ్జనం

బాన్సువాడ, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలం నెమలి గ్రామంలో భవాని యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు అర్చకులు వెంకట్రావు దీక్షితులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గామాత అమ్మవారికి తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళవారం అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర గ్రామంలోని ప్రధాన వీధుల గుండా మహిళలు భక్తులు చిన్నారులు నృత్యాలతో, కోలాటలతో అమ్మవారి …

Read More »

కామారెడ్డి శారదామాత ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ శారద మాత దేవాలయంలో శ్రీ శారద శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తూర్పు హౌసింగ్‌ బోర్డు కాలనీ శ్రీ శారద మాత దేవాలయంలో శ్రీ శారద శరన్నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజు శారదా దేవి గాయత్రి పంచముఖాలతో జగతికి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న దేవతగా కామారెడ్డి జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి నవగ్రహాల మహా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »