నిజామాబాద్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామబాద్ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగ అప్ గ్రేడ్ చేయాలని పి.డి.యస్.యు. విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కళాశాల నుండి కంటేశ్వర్ చౌరస్తా వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పి.డి.యస్.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేట్ …
Read More »పెంచిన ఇంజనీరింగ్ కాలేజీ ఫీజులు తగ్గించాలి
నిజామాబాద్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజులను పెంచడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడుతుందని, వెంటనే పెంచిన ఫీజులు తగ్గించాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు అంజలి డిమాండ్ చేశారు. శనివారం స్థానిక రైల్వే స్టేషన్ ఎదురుగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అంజలి, రఘురాం …
Read More »