Tag Archives: exams

సిలబస్‌ పూర్తి చేసి ప్రత్యేక తరగతులు నిర్వహించండి

నిజామాబాద్‌, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలలో అన్ని గ్రూప్‌ల తరగతులు సక్రమంగా నిర్వహిస్తూ, అధ్యాపకులచే సిలబస్‌ పూర్తి చేయించి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్‌ ప్రిన్సిపాల్‌లను ఆదేశించారు. శుక్రవారం జిల్లా ఇంటర్‌ విద్య అధికారి కార్యాలయంలో రవికుమార్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్‌ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలకు …

Read More »

పది పరీక్షలు రద్దు..

తెలంగాణలో ఈ యేడు పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. పరీక్షలు లేకండానే విద్యద్యార్థులను ప్రమోట్ చేయాలని ముఖ్య మంత్రి చంద్ర శేఖర రావు నిర్ణయం తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం కష్టమని బావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ప్రగతి భవన్ లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. సమీక్షలో విద్యా శాఖ మంత్రతి సబితా ఇంద్రారెడ్డి …

Read More »

పది పరీక్షలు వాయిదా..

పదవ తరగతి పరిక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తుసుకుంది. జిహెచ్ఎంసీ పరిధి మినహా తెలంగాణ మిగితా ప్రాంతాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించు క్ోవచ్చని హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యం లో పరీక్షల నిర్వహాణ క్షేమం కాదని ప్రభుత్వం వాయిదా నిర్ణయం తీసుకుంది. . పరీక్షల షెడ్యూల్ లో ఎటువంతి మార్పు ఉండదు. ఈ నెల 8 నంచి 10 వ తరగతి పరీక్షలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »