Tag Archives: exice

రూ. 12 కోట్ల గంజాయి, నిషేదిత మత్తు మందుల కాల్చివేత..

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :.నిజామాబాద్‌, బోధన్‌ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లలో 154 కేసుల్లో పట్టుబడిన రూ. 12 కోట్ల విలువ చేసే గంజాయి, మత్తు పదార్థాలను గురువారం కాల్చివేశారు. నిజామాబాద్‌ డిప్యూటి కమిషనర్‌ సోమిరెడ్డి డిస్పోజల్‌ అధికారి ఇచ్చిన అదేశాల మేరకు నిజామాబాద్‌ ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ కే. మల్లారెడ్డి ఇతర యంత్రాంగం నిమాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లిలో ఉన్న ప్రభుత్వ అమోదిత కాల్చివేత కంపెనీ శ్రీ …

Read More »

మత్తు పదార్థాల వినియోగంపై విద్యార్థులకు అవగాహన…

బాన్సువాడ, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గంజాయి మత్తు పదార్థాలను వినియోగించి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎక్సైజ్‌ ఎస్సై తేజస్విని అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని సాయికిరణ్‌, రేణుక ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ ఆధ్వర్యంలో డ్రగ్స్‌ మత్తుపదార్థాల వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్‌ ఎస్సై తేజస్విని మాట్లాడారు. గంజాయి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ తమ …

Read More »

రాజంపేట కల్లు దుకాణాలపై ఎక్సైజ్‌ అధికారులు దాడులు

కామారెడ్డి, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామస్తుల పిర్యాదు మేరకు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో ఎక్సైజ్‌ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. గ్రామంలో లైసెన్స్‌ లేకుండా, కల్తీ కల్లుపై వచ్చిన పిర్యాదు మేరకు రాజంపేట గ్రామంలో కల్లు దుకాణాలపై దాడులు నిర్వహించగా అనుమతి లేకుండా ఎల్లమ్మ గుడి సమీపంలో కల్లు అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని 62.4 లీటర్ల కల్లును సంఘటన స్థలంలోనే ధ్వంసం …

Read More »

ఈనెల 21 న వాహనాల వేలం

ఆర్మూర్‌, డిసెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్ముర్‌ ప్రోహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో వివిద కేసులలో పట్టుబడిన (31) వాహనాలకు తేదీ. 21.12.2022 బుధవారం ఉదయం 10 గంటలకు వేలం నిర్వహిస్తున్నామని, ఆసక్తి గల వ్యక్తులు వేలం పాటలో పాల్గొనవచ్చని ఎక్సైజ్‌ సీఐ స్టీవెన్‌ సన్‌ తెలిపారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »