నిజామాబాద్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్‌ఎస్‌ఆర్ ఇంపల్స్ విద్యాసంస్థలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని చిన్నారి విద్యార్థులు మాతృభాష తెలుగు సంబంధించినటువంటి పాటలు పాడుతూ నృత్యం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల అసోసియేట్ డైరెక్టర్ ఆశిష్‌్, ప్రిన్సిపల్ శిరీష, ఏ.వో రాజ ప్రదీప్, తెలుగు భాష ఉపాధ్యాయులు కమల్ మాట్లాడుతూ అమ్మ ప్రేమలా …
Read More »