ఎల్లారెడ్డి, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం సదాశివనగర్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పథకాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రారంభించి లబ్ధిదారులకు స్వయంగా బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల ఉద్దేశ్యం సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా చేయడమేనని తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హత …
Read More »సన్న బియ్యం పంపిణీ చేసిన మున్సిపల్ ఫ్లోర్ లీడర్
ఆర్మూర్, ఏప్రిల్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని అంగడి బజార్ ఆవరణలో గల రేషన్ దుకాణంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సడక్ వినోద్ బుధవారం పార్టీ నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల ప్రజలకు దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో …
Read More »