ఆర్మూర్, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మిలన్ గార్డెన్‌లో ‘‘జానపద సంబరాలు’’ అనే కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు చౌకె లింగం, ప్రధాన కార్యదర్శి మైదం మహేష్, కోశాధికారి జింధం నరహరి నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. అణగారిపోతున్న కళలను సజీవంగా ఉంచడానికి అనేక మంది కళాకారులు తరలివచ్చి దాసరి భాగవతం …
Read More »