కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మాసోత్సవలలో భాగంగా సోమవారం ఆర్‌టిఏ ఆఫీస్, నరసన్నపల్లిలో ఊచిత కంటి పరీక్షలు, రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇట్టి అవగాహనా కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస రెడ్డి ప్రసంగిస్తూ కంటి పరీక్షలు విధిగా చేసుకోవాలని, కార్యక్రమంలో పాల్గొన్న డ్రైవర్లు, సాధారణ పౌరులని ఉద్దేశిస్తూ ప్రసంగించారు. కార్యక్రమంలో …
Read More »పడగల్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం
వేల్పూర్, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి చూపు పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గ్రామంలో కంటి వైద్య శిబిరం నిర్వహించామని, 11 మందికి మోతి బిందు ఉన్నట్లు గుర్తించినట్టు తెలిపారు. అవసరమున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ …
Read More »