బాల్కొండ, డిసెంబరు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాల్కొండలో ఫర్నిచర్ విరాళంగా అందజేసిన దాతలను, టస్ట్రు సభ్యులను ప్రిన్సిపాల్, అధ్యాపకుల ఆద్వర్యంలో మంగళవారం సన్మానించారు. కాగా బీరువా, వైట్ మార్కర్ బోర్డులను సమకూర్చిన మనోహర్ ట్రస్ట్, మనోహర్, అనంత కుమార్‌లను, రోటరీ క్లబ్ పుష్పాకర్‌కి, బాల్కొండ గ్రామ అభివృద్ధి కమిటీ నుండి 12 కుర్చీలు, ఆరు వైట్ మార్కర్ బోర్డులు …
Read More »విద్యార్థులకు నోటుపుస్తకాల పంపిణీ
కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్ వాయి ప్రభుత్వ షెడ్యూల్ కులాల వసతి గృహంలో ఎంపీపీ దశరథ రెడ్డి విద్యార్థులకు పుస్తకాలు, నోటు బుక్కులు, నూతన వస్త్రాలు పంపిణి, పర్నిచర్ పంపిణి చేశారు. అనంతరం వారు మాట్లాడుతు ఎమ్మెల్యే సురేందర్ కృషితో వసతి గృహంలో 100 మంది విద్యార్థులకు గాను 150 మంది అదనంగా వచ్చినట్లు తెలిపారు. సన్నబియ్యం …
Read More »