Tag Archives: gandhari

దండాలయ్యా..! మా వెంటే నువ్వు ఉండాలయ్యా!!

గాంధారి, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుపేద కుటుంబం ఇంటి నిర్మాణానికి తన మొదటి జీతం 4 లక్షలను ఎల్లారెడ్డి ఎంఎల్‌ఏ మదన్‌ మోహన్‌ విరాళంగా అందజేశారు. గాంధారి మండలం సర్వపూర్‌ గ్రామంలో దొంతులల బోయిన వెంకట్‌ (42) ఆరు నెలల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. వెంకట్‌ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌, వారి కుటుంబ పరిస్థితి …

Read More »

కరాటేలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు

బాన్సువాడ, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌లోని సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో గాంధారి మండలంలోని సర్వపూర్‌ గ్రామంలో గల ఇన్‌ స్పైర్‌ బ్రిడ్జ్‌ స్కూల్‌ విద్యార్థులు వివిద విభాగాల్లో ప్రతిభ కనపర్చి ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించారు. వీరిని పాఠశాల ప్రిన్సిపాల్‌ జ్ఞానేశ్వర్‌ గౌడ్‌ అభినందించారు. కార్యక్రమంలో స్కూల్‌ సిబ్బంది వినయ్‌, రవి, నాగరాజు, జీవన్‌, శివానంద్‌ …

Read More »

పాఠశాలపై చర్యలు తీసుకోవాలి

గాంధారి, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలోని కేటీఎస్‌ ప్రైవేటు పాఠశాలలో పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న స్కూల్‌ గుర్తింపును రద్దు చేయాలని పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షుడు సతీష్‌ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించకపోగ, ప్రైవేటు పాఠశాలలో విచ్చలవిడిగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌, నోట్‌ పుస్తకాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను నిలువుదోపిడి చేస్తున్నా సంబంధిత …

Read More »

తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

గాంధారి, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌ రెడ్డి అన్నారు. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో పాదయాత్ర స్ఫూర్తితో తెలంగాణలో నిర్వహిస్తున్న హత్‌ సే హత్‌ సే జోడో పాదయాత్ర గాంధారి మండలంలో ఆదివారం కొనసాగింది. ఈ పాదయాత్రలో పాల్గొన్న రేవంత్‌ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ తీరుపై ద్వజమెత్తారు. పాదయాత్రలో భాగంగా గుడిమేట్‌ గ్రామం …

Read More »

కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చు పెడితే ఖబర్దార్‌

గాంధారి, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ లాంటి కుటుంబంలో చిచ్చు పెట్టాలని చుస్తే ఎవరైనా సరే ఖబర్దార్‌ అని కాంగ్రెస్‌ నాయకులు హెచ్చరించారు. శనివారం గాంధారి మండలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ శుక్రవారం ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట్‌ మండలంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మదన్‌ మోహన్‌ రావు కార్యకర్తల చేరిక కార్యక్రమంలో …

Read More »

బండి సంజయ్‌ పై చర్యలు తీసుకోవాలి

గాంధారి, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బిఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్బంగా గాంధారి మండల బిఆర్‌ఎస్‌ నాయకులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. ఒక ఉన్నత స్థానంలో ఉన్న మహిళల కొరకు పోరాడుతున్న కవితను ఎదిరించలేక చౌకబారు కామెంట్లు చేయడం పట్ల ఆగ్రహం …

Read More »

భారత జాగృతి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

కామారెడ్డి, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత జాగృతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని బుధవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కేంద్రంలోని మంజీరా కళాశాలలో పలువురు మహిళలను జాగృతి సభ్యులు సన్మానించారు. స్వయంకృషి తో కస్టపడి పనిచేసుకుంటూ కుటుంబ బారాన్ని మోస్తూ ఎదుగుతున్న మహిళా మనులను శాలువాతో సత్కరించి సన్మానించారు. అనంతరం భారత జాగృతి జిల్లా అధ్యక్షుడు అనంత రాములు …

Read More »

గుండమ్మ కాలువ రోడ్డుకు మోక్షం

గాంధారి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గుండమ్మ కాలువ కాలనీ వాసుల కల నెరవేరింది. గుండమ్మ కాలువ కాలనీకి పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం చేయాలని ఎన్నో సంవత్సరాలుగా స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు కాలనీ ప్రజలు ఎన్నో విన్నపాలు చేశారు. హామీలు ఇచ్చారు తప్పితే కార్యాచరణకు నోచుకోలేదు. దీంతో విసుగు చెందిన కాలనీవాసులు ఇటీవల స్థానిక సర్పంచ్‌ సంజీవ్‌ యాదవ్‌కు తమ …

Read More »

మహాదేవుని గుట్టపైకి నీటి సరఫరా

గాంధారి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలోని మహాదేవుని గుట్టపైకి పైప్‌ లైన్‌ ద్వారా నీటి సరఫరాను సోమవారం స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. చాలా రోజులుగా గుట్టపై తాగు నీటి సమస్య ఉందని, భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే సురేందర్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి ఎమ్మెల్యే జిల్లా పరిషత్‌ ద్వారా 7 లక్షల 50 వేల రూపాయల నిధులు మంజూరు చేశారు. …

Read More »

చీడపీడలు, తెగులు నివారణపై రైతులకు అవగాహన

గాంధారి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల పరిధిలోని గండివెట్‌ గ్రామములో రైతులకు యూరియా వాడకంపై మరియు వివిధ చీడపీడల, తెగులు నివారణపై శుక్రవారం మండల వ్యవసాయ అధికారి అవగాహన కల్పించారు. పంట పొలాల్లో యూరియా అధికంగా వాడితే తెగుళ్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని, అదే విధంగా తెగుళ్ల నివారణ ఖర్చులు పెరుగుతాయి కాబట్టి రైతులు తగినంత యూరియా మత్రమే వాడాలని సూచించారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »