గాంధారి, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సుస్థిర వ్యవసాయం ద్వారా పంటలు పండిరచి లాభాలు సాధించిన రైతులకు వ్యవసాయ ఉత్పాదకతలను జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి అందించారు. శనివారం గాంధారి మండలం పొతంగల్ గ్రామంలో జాతీయ సుస్థిర వ్యవసాయం 21-22 కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సర్పంచ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా 6 రైతులను ఎంపిక చేశారు. …
Read More »మహిళా సమాఖ్య పాలకవర్గం ఏర్పాటు
గాంధారి, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండల నూతన మహిళా సమాఖ్య పాలకవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా ఐకేపీ కార్యాలయంలో 15 వ వార్షిక మహాసభ సమావేశం నిర్వహించారు. సంవత్సరంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై చర్చించారు. అనంతరం నూతన పాలక వర్గాన్ని ఎన్నుకున్నారు. మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా సితాయిపల్లికి చెందిన జ్యోతి, ఉపాధ్యక్షురాలుగా పెట్ సంగం గంగవ్వ, కార్యదర్శిగా నవనీత, సహాయ …
Read More »కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
గాంధారి, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం గాంధారి మండలంలో గాంధారి మండలానికి చెందిన లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, తన సొంత ఖర్చులతో కిట్టు (పట్టు చీర) ను స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ పంపిణీ చేశారు. గాంధారిలో డిషి భాస్కర్ గౌడ్ అన్నయ్య స్వర్గీయ శ్రీనివాస్ గౌడ్ కూతురు వివాహానికి హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఎంపీపీ …
Read More »అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధి
గాంధారి, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధి పథంలో ముందంజలో ఉందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం గాంధారి మండల కేంద్రంలో 920 కోట్లతో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులకు స్థానిక ఎమ్మెల్యే సురేందర్, ఎంపీ బీబీ పాటిల్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా స్థానిక సర్పంచ్ …
Read More »కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
గాంధారి, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః గురువారం గాంధారి మండలంలోని వివిధ గ్రామాల్లో 187 మంది లబ్ధిదారులకు సుమారు రెండు కోట్ల రూపాయలు కళ్యాణలక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని బంగారు తెలంగాణ సాధన ఒక్క కెసిఆర్ నాయకత్వంలో మాత్రమే …
Read More »యువకుని బలవన్మరణం
గాంధారి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కానిస్టేబుల్ గా పనిచేస్తున్న భార్య, ఓ ఎస్ఐ వేదింపులు భరించలేక యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన గాంధారి మండలం మాధవపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, స్థానిక ఎస్ఐ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర లోని దెగ్లూర్ కు చెందిన పెద్దోళ్ల శివాజీ (35) గాంధారి మండలం మాధవపల్లి గ్రామానికి ఇల్లరికం అల్లుడుగా 15 సంవత్సరాల క్రితం …
Read More »