కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పెద్ద చెరువు అలుగు ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో సువిశాలంగా గత 21 సంవత్సరాల క్రితం గంగపుత్ర కుల పెద్దలు గంగామాత ఆలయాన్ని నిర్మించుకుని శ్రీ గంగామాత విగ్రహాన్ని ప్రతిష్టించుకున్నారు. మూడు రోజుల పాటు శ్రీ గంగామాత ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. అప్పటినుండి ప్రతి సంవత్సరం మాదిరిగా 21 వ వార్షికోత్సవాన్ని ఈ సంవత్సరం కూడా మూడు రోజుల …
Read More »