Tag Archives: grama sabha

అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం….

బాన్సువాడ, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యం అని, అర్హులైన వారిని గుర్తించడానికి గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగిందని యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడ మండలంలోని తాడ్కోల్‌ గ్రామంలో ప్రజా పాలన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ రేషన్‌ కార్డుల దరఖాస్తు నిరంతర ప్రక్రియని, రేషన్‌ కార్డుల …

Read More »

గాంధారి మండలంలో గ్రామ సభలో పాల్గొన్న అదనపు కలెక్టర్‌

గాంధారి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హత కలిగిన పేద కుటుంబాలకు లబ్ధి చేకూరే విధంగా పథకాలు మంజూరు చేయడం జరుగుతుందని అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) వి.విక్టర్‌ తెలిపారు. శుక్రవారం గాంధారి మండలం ఖర్కవాడి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో గ్రామ సభ ఆమోదం మేరకు అర్హత …

Read More »

వివరాలను వెంటదివెంట నమోదు చేయాలి

నిజామాబాద్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న సంక్షేమ పథకాలకు సంబంధించి క్షేత్రస్ధాయి పరిశీలన తో పాటు, గ్రామ సభల ద్వారా సేకరించిన వివరాలను వెంటదివెంట ఆన్‌ లైన్లో నమోదు చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. బోధన్‌ మండలం బండార్‌ పల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభ …

Read More »

మాచారెడ్డి గ్రామసభల్లో పాల్గొన్న అదనపు కలెక్టర్‌

మాచారెడ్డి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన పేదలకు పథకాలు అమలు పరచడం జరుగుతుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. గురువారం మాచారెడ్డీ మండలం అక్కాపూర్‌, కొత్తపల్లి గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన గ్రామ సభల్లో ఆయన పాల్గొన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహించడం …

Read More »

జుక్కల్‌ గ్రామసభల్లో పాల్గొన్న సబ్‌ కలెక్టర్‌

జుక్కల్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన పేదలకు పథకాలు అమలు పరచడం జరుగుతుందని బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి అన్నారు. గురువారం పెద్దకోడప్గల్‌ మండలం లింగంపల్లి, జుక్కల్‌ మండలం బంగారుపల్లి గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన గ్రామ సభల్లో సబ్‌ కలెక్టర్‌ పాల్గొన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు …

Read More »

సంతాయిపేట్‌ గ్రామ సభలో పాల్గొన్న అదనపు కలెక్టర్‌

కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన పేదలకు పథకాలు అమలు పరచడం జరుగుతుందని అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) అన్నారు. గురువారం కామారెడ్డి మండలం నర్శన్నపల్లి, తాడ్వాయి మండలం సంతాయిపేట్‌ గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన గ్రామ సభల్లో ఆయన పాల్గొన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. …

Read More »

మాధవపల్లి గామ్ర సభలో కలెక్టర్‌

కామారెడ్డి జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన నిరు పేదలకు ప్రభుత్వ పథకాలు అమలులో ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం గాంధారి మండలం మాధవపల్లి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాల అమలు నిరుపేద కుటుంబాలకు ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ రైతు …

Read More »

పల్లె ప్రగతి కొరకు గ్రామ సభ

మోర్తాడ్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండల కేంద్రంలోని గ్రామ సచివాలయంలో గురువారం గ్రామ సర్పంచ్‌ బోగ ధరణి ఆనందు అధ్యక్షతన పల్లె ప్రగతి గ్రామాల అభివృద్ధి పై గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభలో వచ్చే పది రోజులలో గ్రామంలో జరపాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. గ్రామంలో అండర్‌ డ్రైనేజీ నూతన విద్యుత్‌ స్తంభాలు, విద్యుత్‌ లైన్ల ఏర్పాటు చేయాలని …

Read More »

పచ్చల నడుకుడలో గ్రామసభ

వేల్పూర్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం పచ్చల నడుకుడ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో స్థానిక సర్పంచ్‌ స్వాతి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. వార్డు సభ్యులు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు, వివిధ శాఖల అధికారులు మహిళలు, యువకులు గ్రామస్తులు గ్రామ సభకు విచ్చేసి విజయవంతం చేశారు. గ్రామ సభలో కార్యదర్శి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను, చేపట్టే అభివృద్ధి పనులను, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »